యముడికి మొగుడు: కూర్పుల మధ్య తేడాలు

adding suthivelu
ఆంగ్ల వికీ లింకు + కొంచెం సమాచారం
పంక్తి 6:
production_company = [[నారాయణరావు ]]|
music = [[రాజ్ - కోటి]]|
starring = [[చిరంజీవి]],
[[విజయశాంతి ]],
[[రాధ]],
[[సుత్తివేలు]],
[[కోట శ్రీనివాసరావు]],
[[కైకాల సత్యనారాయణ]],
[[అల్లు రామలింగయ్య]],
[[గొల్లపూడి మారుతీరావు]] |

'''''యముడికి మొగుడు''''', 1988లో విడుదలైన ఒక [[తెలుగు సినిమా]]. ఇందులో చిరంజీవి ద్విపాత్రాభినయం చేశాడు. ఇది బాగా విజయనంతమైంది. తరువాత [[రజనీకాంత్]] హీరోగా తమిళంలో పునర్నిర్మింపబడింది. ఇలాంటి కధానేపధ్యంలో తెలుగులో [[దేవాంతకుడు]], [[యమగోల]], [[యమదొంగ]] లాంటి అనేక సినిమాలు విజయనంతమయ్యాయి.

== కథ ==

కాళి (చిరంజీవి) ఒక చిన్న పట్టణంలో చిన్నపాటి రౌడీ. తన సంపాదనతో సమాజానికి కొంత సేవ చేస్తుంటాడు కూడా. అలా అందరి అభిమానం సంపాదించుకొంటాడు. అతని బాస్ కోటయ్య (కోట శ్రీనివాసరావు). కోటయ్య ప్రత్యర్ధి గొల్లపూడి. గొల్లపూడి కూతురు (రాధ)తో కాళీ ప్రేమలో పడతాడు. వారు పెళ్ళి చేసుకొందామనుకొంటారు. ఇది తెలిసిన గొల్లపూడి కాళీని చంపిస్తాడు. చనిపోయిన కాళీ నరకానికి వెళతాడు. అక్కడ తనను అన్యాయంగా తెచ్చారని యముడితో (కైకాల సత్యనారాయణ) గొడవ పడతాడు. ఆ తరువాత కధ అనేక మలుపులు తిరుగుతుంది.

==పాటలు==

==బయటి లింకులు==

[[en:Yamudiki Mogudu]]
"https://te.wikipedia.org/wiki/యముడికి_మొగుడు" నుండి వెలికితీశారు