చిన్న అక్షరదోష నివారణ
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 15:
క్రొత్త చర్చలు ఈ దిగువన వ్రాయగలరు
------------------------------
కాసుబాబు గారికి నమస్సుమాంజలులు. పాటలు, పద్యాలు వగైరాలని నేను వికీసోర్స్ లో రచించాను. కావున వికీపీడియాలో ఉండకూడదని అభిప్రాయపడితే మీరు వాటిని నిస్సంకోచంగా తొలగించవచ్చును. - వీరా.
 
కాసుబాబుగారూ, నమస్తే. నేను వైజా సత్యగారి చర్చా పుటలో వివరణలు కోరిన విషయాలు,మీకు కూడ తెలియచేయటానికి ఇక్కడ కూడ కాపీ చేస్తున్నాను. దయచేసి, నాకు తెలుపగలరు.