"ఖుషి" కూర్పుల మధ్య తేడాలు

170 bytes added ,  12 సంవత్సరాల క్రితం
* [[మిస్సమ్మ]] లోని ''ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే''ని ఈ చిత్రంలో రీ-మిక్స్ చేశారు.
* సిద్ధూ, మధులు పసిపాపలు గా ఉన్నప్పుడు వారిని వెంటేసుకుని వారి తల్లిదండ్రులు హైదరాబాదు లో ఒకే చీరల దుకాణానికి వస్తారు. ప్రక్కప్రక్కనే కూర్చున్న ఆ తల్లుల ఒళ్ళలో ఉన్న ఆ పసిపాపలు ఒకరినొకరు చేతులతో స్పృశించుకొని పరవశంతో కేరింతలు కొడతారు. ఆ దృశ్యం, అప్పుడు వినిపించే నేపథ్య సంగీతం అత్యంత రమణీయంగా ఉంటాయి.
* [[బై బై యే బంగారు రమణమ్మ]], [[రంగబోతి ఓ రంగబోతి]] వంటి జానపద గీతాలను ఈ చిత్రంలో పవన్ స్వయంగా ఆలపించటం విశేషం. (ఇవి కేవలం చిత్రానికే పరిమితం. ఆడియో క్యాసెట్/సిడి లలో ఇవి లేవు.) [[రంగబోతి ఓ రంగబోతి]] గీతం [[ఉదయ్ కిరణ్]] నటించిన [[శ్రీ రాం]] చిత్రం లో ఒక ముఖ్య గీతం.
* ఎయిర్ పోర్టు కి వెళ్ళే దారిలో కథానాయకుడు ఎదుర్కొనే దుర్ఘటన కి కారకుడు అయిన అయోమయ చక్రవర్తి పాత్ర రెండు భాషల్లోనూ [[ఎస్. జే. సూర్య]] నే పోషించటం విశేషం.
* ఈ చిత్రం రూ. 20 కోట్లను వసూలు చేసి బాక్స్ ఆఫీసు రికార్డుని సృష్టించినది.
10,319

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/408738" నుండి వెలికితీశారు