సాంబుడు: కూర్పుల మధ్య తేడాలు

చి అక్షర దోషాల సవరణ
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
 
 
ఇంకోసారి [[దుర్వాసుడు]] బృందావనానికి వస్తాడు. యాదవులు పరిహాసానికి సాంబునికి ఆడ వేషం వేసి, దుర్వాసుని వద్దకు వెళ్ళారు. సాంబుడుకి అమ్మాయి పుట్టుతుందా, అబ్బాయి పుట్టుతాడా అని దుర్వాసుని అడిగారు. కోపించిన ఆ మహర్షి సాంబుడి ఉదరంలో ముసలం పుట్టుతుంది, సమస్త [[యాదవ]] వంశాన్ని నాశనం చేస్తుందని చెప్పి అక్కడనుండి నిష్క్రమిస్తారు. ఇది యాదవవంశం అంతరించడానికి కారణం అయ్యింది.
 
 
"https://te.wikipedia.org/wiki/సాంబుడు" నుండి వెలికితీశారు