సిరివెన్నెల: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
</blockquote>
 
{{విస్తరణ}}
{{మొలక}}
{{సినిమా |
name=సిరివెన్నెల |
పంక్తి 27:
 
తెలుగు సినీ జగత్తులో కళాఖండంగా నిలిచిన ఈ చిత్రం లోని పాటలన్నీ చిరకాలం గుర్తుండిపోయే స్ధాయిలో ఉంటాయి. [[సిరివెన్నెల సీతారామశాస్త్రి | సీతారామశాస్త్రి]] ఈ సినిమాతో సినీరంగ ప్రవేశం చేసి, ఈ సినిమా పేరునే ఇంటి పేరు గా నిలుపుకున్నారు. [[కె.వి.మహదేవన్]] సంగీతంతో పాటు ప్రఖ్యాత వేణువాద విద్వాంసుడు [[హరిప్రసాద్ చౌరాసియా]] తన వేణునాద సహకారాన్ని అందించారు. ముఖ్యంగా ఈ సినిమాలో ఓంకార సంభందమున్న '''విధాత తలపున ప్రభవించినది...''' ( ఈ పాటను రాయడానికి సీతారామశాస్త్రికి వారం రోజులు పట్టింది) అనే గీతంలో సాహిత్యం పలువురి ప్రశంసలు పొందింది. ఈ సినిమాలోని ఇతర పాటలలో '''చందమామ రావే జాబిల్లి రావే ...''', '''ఆది భిక్షువు వాడినేమి కోరేదీ, బూడదిచ్చే వాడినేమి అడిగేదీ''', '''ఈ గాలి ఈ నేల ఈ ఊరు సెలయేరు''', '''మెరిసే తారలదే రూపం''' తదితర గీతాలు విశేషంగా అలరించాయి. ముఖ్యంగా "చందమామ రావే" పాటలో అంధ బాలికకు చంద్రదర్శనం చేయించినట్లుగా చిత్రీకరించిన తీరు కళాతపస్వి దర్శకత్వ ప్రతిభకు నిలువెత్తు నిదర్శనం. ఆలాగే '''ప్రకృతి కాంతకు ఎన్నెన్ని హొయలు''' పాట చిత్రీకరణ కూడా అంతే స్ధాయిలో ఉంటుంది. ఒక సన్నివేశంలో మంట వేడి పెరుగు తరుగుదలల ఆదారంగా సంగీత స్వరాలను పలికించే ఒక పోటీ సందర్భంగా వేణువుతో పలికించిన సంగీతం అద్భుతం.
 
==పాటలు==
పల్లవి: చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా
ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా
మువ్వలే మనసు పడు పాదమా
ఊహలే ఉలికి పడు ప్రాయమా
హిందోళంలా సాగే అందాల సెలయేరమ్మా
ఆమని మధువనమా
 
చరణం: పసిడి వేకువలు పండు వెన్నెలలు
పసితనాలు పరువాల వెల్లువలు
కలిపి నిన్ను మలిచాడో బ్రహ్మ...
స్వచ్చమైన వరిచేల సంపదలు
అచ్చతెనుగు మురిపాల సంగతులు
కళ్ళముందు నిలిపావె ముద్దుగుమ్మా
పాలకడలి కెరటాలవంటి నీ లేత అడుగు
తన ఎదను మీటి నేలమ్మ పొంగెనమ్మా...
ఆగని సంబరమా...
 
చరణం : వరములన్ని నిను వెంటబెట్టుకుని
ఎవరి ఇంట దీపాలు పెట్టమని అడుగుతున్నవే కుందనాల బొమ్మా...
సిరుల రాణి నీ చేయి పట్టి శ్రీహరిగ మారునని రాసిపెట్టి
ఏ వరుని జాతకం వేచి ఉన్నదమ్మా....
అన్నమయ్య శృంగారకీర్తనం వర్ణనలకు ఆకారమైన
బంగారు చిలకవమ్మా....
ఆ కముని సుమ శరమా...
 
==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/సిరివెన్నెల" నుండి వెలికితీశారు