పదహారేళ్ళ వయసు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 18:
చిత్రం ప్రారంభం కాకమునుపే ఈ సినిమా వైపు పలువురు ఆసక్తి చూపించారు. తమిళ చిత్రం చూసి కమల్ చేసిన పాత్రపై [[శోభన్ బాబు]] కూడా మోజు పెంచుకున్నారు. అయితే గోచీ పెట్టుకుని, డీ గ్లామరస్ గా శోభన్ బాబు కనిపిస్తే బాగుండదని సినీ ప్రముఖులు చెప్పడంతో వెనక్కి తగ్గారు. అలాగే రజనీకాంత్ తెలుగులోనూ తానే నటించేందుకు ముందుకొచ్చారు. అయితే దర్శక నిర్మాతలు మాత్రం మోహన్ బాబును తీసుకున్నారు. ఈ సినిమా చేసే సమయానికి శ్రీదేవి వయసు 15 సంవత్సరాలు. దీనికి ముందు ఆమె [[అనురాగాలు]] అనే చిత్రంలో నటించింది. అది అంతగా ఆడలేదు. పదహారేళ్ళ వయసు సినిమాను ఎన్టీఆర్ కోసం ప్రత్యేకంగా ప్రదర్శించారు. పూర్తయ్యాక శ్రీదేవిని తమ తదుపరి చిత్రం [[వేటగాడు]] కోసం ఎంపిక చేశారు. హిందీలో ఈ సినిమాకి భారతీరాజా దర్శకత్వం వహించారు. అక్కడా నాయిక శ్రీదేవే. అమాయకుడిగా [[అమోల్ పాలేకర్]] నటించారు. అయితే ఇది అక్కడ అంతగా ప్రజాధరణ పొందలేదు.
<ref>ఆదివారం ఆగస్టు 31, 2008 ఈనాడు సినిమా ప్రచురించిన వార్త ఆధారంగా</ref>
 
==పాటలు==
పల్లవి : సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మా
 
నా వాడు ఎవరే నా తోడు ఎవరే...ఎన్నాళ్ళకొస్తాడే
 
 
చరణం : తెల్లారబోతుంటీ నా కల్లోకి వస్తాడే
 
కళ్ళరా చూదామంటే నా కళ్ళు మూస్తాడే
 
ఆ అందగాడు నా ఈడు జోడు ఏడే
 
ఈ సందె కాడ నా చందమామ రాడే
 
చుక్కల్లారా దిక్కులుదాటి వాడెన్నాళ్ళకొస్తాడో
 
 
చరణం : కొండల్లో కోనల్లో కూ యన్న ఓ కోయిలా
 
ఈ పూల వానల్లో ఝుమ్మన్న ఓ తుమ్మెదా
 
వయసంతా వలపై మనసే మైమరపై ఊగేనే
 
పగలంతా దిగులు రేయంతా వగలు రేగేనే
 
చుక్కల్లారా దిక్కులుదాటి వాడెన్నాళ్ళకొస్తాడో...
 
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/పదహారేళ్ళ_వయసు" నుండి వెలికితీశారు