జాని: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి చిన్న చిన్న సవరణలు
పంక్తి 29:
 
*'''లైవ్ రికార్డింగ్:''' సాధారణంగా చిత్రాలు షూటింగ్ అయిన తర్వాత డైలాగులను రికార్డు చేస్తారు. కానీ ఈ చిత్రానికి డైలాగులను అక్కడికక్కడే రికార్డు చేసారు.
 
*'''రీ-మిక్స్:''' [[చిట్టి చెల్లెలు]] చిత్రంలోని [[''ఈ రేయి తీయనిది]]'' గీతాన్ని రీ-మిక్స్ చేశారు
 
*'''పేరడీ:''' ''రావోయి మా ఇంటికి'' పాటని ''రావోయి మా కంట్రీకి'' అని చమత్కరించాడు. ఈ పాట స్వయంగా పవనే ఆలపించటం విశేషం.
 
*'''పూర్తి నిడివి ఆంగ్ల గీతం:''' ''లెట్స్ గో జానీ'' పూర్తి నిడివి ఆంగ్ల గీతం
 
*'''ఆంగ్ల తెలుగుల మేళవింపు:''' ''దేర్ వాజ్ ఎ కూల్ అండ్ లవ్లీ బ్రీజీ ఈవెనింగ్'' గీతం సగభాగం ఆంగ్లం లో సగభాగం తెలుగులో ఉంటుంది
 
సగటు తెలుగు సినీ ప్రేక్షకుడు ఇందులోని సాంకేతిక విలువలను అభినందించలేక పోయాడు. బాక్స్ ఆఫీసు వద్ద విజయానికి నోచుకోలేకపోయినా [["జానీ]]" సినీ విమర్శకుల అభిమానాన్ని చూరగొంది. క్యాన్సర్ బారిన పడ్డ భార్యని రక్షించుకోవటానికి పడ్డ కష్టాలకి [[జానీ]] చాలా మంది మహిళా ప్రేక్షకుల హృదయాలలో నిలిచిపోయాడు.
 
==ఈ చిత్రంలొని గీతాలు==
Line 49 ⟶ 53:
|
|-
| [[ఈ రేయి తీయనిది]]
|
| [[రమణ గోగుల]]
"https://te.wikipedia.org/wiki/జాని" నుండి వెలికితీశారు