షేక్ చిన మౌలానా: కూర్పుల మధ్య తేడాలు

+en
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''షేక్ చిన మౌలానా''' ప్రముఖ నాదస్వర విద్వాంసులు. వీరు [[ప్రకాశం]] జిల్లా [[కరవది]] గ్రామంలో [[మే 12]], [[1924]] న జన్మించారు. [[దూదేకుల]] కులంలో వీరు ప్రముఖులు. [[శ్రీరంగం]] దేవస్తానంలో ఆస్థాన నాదస్వర విద్వాంసునిగా పనిచేశారు. [[సుబ్ర్రహ్మణ్య స్వామి]] భక్తుడు. పద్మశ్రీ అవార్డు గ్రహీత. [[ఆంధ్ర విశ్వవిద్యాలయం]] ఛాన్సలర్ గా ఉన్నప్పుడు శంకర్ దయాళ్ శర్మ 26.5.1985 న [[కళాప్రపూర్ణ]] బిరుదు (గౌరవ డాక్టరేట్) ఇచ్చి సత్కరించారు. ఈయనకు ఒక్కరే కుమార్తె బీబి జాన్. ఆమెను తన శిష్యుడు సుభాన్ సాహెబ్ కు ఇచ్చి పెళ్ళి చేశారు. ఇద్దరు మనుమలు నాదస్వర విద్వాంసులుగా రాణిస్తున్నారు. ఒక మనుమడు [[షేక్ పాల్ చిన ఖాశిం]] నాదస్వర సహితంగా క్రైస్తవ బోధకుడు అయ్యారు.13.4.1999 న చనిపోయారు.
==ఇవికూడా చూడండి==
*http://www.sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=27182&Categoryid=10&subcatid=34
 
[[వర్గం:1924 జననాలు]]
"https://te.wikipedia.org/wiki/షేక్_చిన_మౌలానా" నుండి వెలికితీశారు