ఇంద్ర (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి బొమ్మ + ఆంగ్ల వికీ లింకు
పంక్తి 36:
 
మూగవాడుగా నటిస్తున్న శంకర్ నమ్మిన బంటు వాల్మీకి ([[తనికెళ్ళ భరణి]])నోరు తెరచి శంకర్ ఇంద్ర సేనా రెడ్డి అని, సీమ క్షేమం కోసం కాశీలో అజ్ఞాతవాసం చేస్తున్నాడని తెలుపుతాడు. అజ్ఞాతవాసం ముగించుకొన్న ఇంద్ర సీమకి తిరిగి వెళ్ళి, దుష్టులైన తన వ్యతిరేకులని సంహరించి శాంతిస్థాపన చేసి అక్కడి ప్రజలకి శాంతి సందేశం అందించటంతో కథ ముగుస్తుంది.
 
==సంభాషణలు==
ఈ చిత్రంలోని కొన్ని ప్రస్తావించదగిన సంభాషణలు
* సింహాసనం పై కూర్చుండే హక్కు అక్కడ ఆ ఇంద్రుడిది, ఇక్కడ ఈ ఇంద్ర సేనా రెడ్డి ది
* కాశీకి వెళ్ళాడు, కాశాయం వాడయ్యాడు అనుకున్నారా, వారణాసికి వెళ్ళాడు, తన వరస మార్చుకొన్నాడు అనుకొన్నారా? అదే రక్తం, అదే పౌరుషం. సై అంటే సెకనుకొక తల తీసుకెళతా
* ఇంద్ర సేనా రెడ్డి, మా వెనకనే సీమకి వస్తావు, చంపటానికి కాదు, చావటానికి
* నిన్ను పొడిస్తే 'అమ్మా' అంటావు, నువ్వు ఆ అమ్మ కడుపులోనే పొడిచావు
* వీరశంకర రెడ్డి, మొక్కే కదా అని పీకేయాలని చూస్తే, పీక కోస్తా
* నేను మీ వాడిని, మీ తో నే ఉంటాను
 
==విశేషాలు==
* ''దాయి దాయి దామ్మా'' పాటలో చిరంజీవి వేసిన వీణ స్టెప్ చిరస్మరణీయం.
* వివిధ చిత్రాల ద్వారా ఇతర అగ్రహీరోలందరూ అప్పటికే ఫ్యాక్షన్ చిత్రాలలో నటించారు. చిరు కూడా ఫ్యాక్షన్ చిత్రాలలో నటించాలన్న అభిమానుల కోరిక పై ఇంద్ర నిర్మించబడినది.
 
 
[[en:Indra (film)]]
"https://te.wikipedia.org/wiki/ఇంద్ర_(సినిమా)" నుండి వెలికితీశారు