బర్డ్ ఫ్లూ: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: bs:Ptičja gripa మార్పులు చేస్తున్నది: ms:Selesema burung
చి యంత్రము కలుపుతున్నది: lo:ໄຂ້ຫວັດນົກ; cosmetic changes
పంక్తి 1:
[[బొమ్మఫైలు:H5N1 virus BirdsFlue.jpg|120px|right|బర్ద్ ఫ్లూ వైరస్ నమునా-1]]
[[బొమ్మఫైలు:Flu und legende color c.jpg|120px|right|బర్ద్ ఫ్లూ వైరస్ నమునా-2]]
<!-- [[బొమ్మ:Which-is-first-Hen&Egg.jpg|120px|right|కోడి మరియు గ్రుడ్డు]]
[[బొమ్మ:Hen-Family.jpg|120px|right|కోడి కుటుంబము]] -->
పంక్తి 7:
 
 
== వ్యాధి లక్షణాలు ==
కోళ్లలో వ్యాపించిన ఈవ్యాధి 2 రకాల వ్యాధి లక్షనాలు ప్రకోపించవచ్చు.
# ఈ వైరస్ కొద్ది స్థాయిలో సోకినపుడు కోళ్ల ఈకలు చెల్లా చెదురైనట్లు కనిపిస్తాయి. గుడ్ల ఉత్పత్తి తగ్గిపోతుంది .
పంక్తి 16:
 
 
== మనుషులపై ప్రభావం ==
మనుషులకు సోకే ఫ్లూ వ్యాధి కూడా ఈ రకానికి చెందినదే. మనుషులకు సోకే వైరస్ లకు, కోళ్లకు సోకే వైరస్ లకు కొన్ని తేడాలు ఉన్నాయి. మనుషులకు 'హెచ్1ఎన్1', 'హెచ్1ఎన్2', 'హెచ్3ఎన్2' వైరస్ లు సోకుతాయి. కోళ్లకు 'హెచ్5ఎన్1' వైరస్ సోకుతుంది. కోళ్లకు సోకే వైరస్ అసాధారణ పరిస్తితులలో మాత్రమే మనుషులకు సోకుతుంది. అయితే ఈవైరస్ లు త్వరితముగా రూపాంతరము చెందే శక్తి కలిగి ఉంటాయి. అందువలన మానవ జాతికి మొదట నుండీ ఈ వైరస్ అంటే భయమే. 1918 లో స్పానిష్ ఫ్లూ మహమ్మారిలా సోకినపుడు ప్రపంచవ్యాప్తముగా 4కోట్లు మంది మరణించారు. బర్ద్ ఫ్లూ కూడా అదేవిదముగా రూపాంతరము చెంది మానువులకు హాని కలిగింస్తుందేమోనని శాస్త్రవేత్తలు నిరంతరము నిఘాతో ఉంటున్నారు. అదే జరిగితే మానవ జాతిలో 25 - 30 శాతము ప్రజలకు దీని ప్రభావము పడుతుందని భయాందోళనలు వ్యక్త మవుతున్నాయి.
 
పంక్తి 26:
 
 
== నివారణా చర్యలు ==
ఈ వైరస్ కి [[వ్యాక్సిన్]] తయారు చేయడానికి ఎన్నో అడ్డంకులున్నాయి. మనిషి నుండి మనిషి ఈ వ్యాధి సోకిన ప్రమాదకర పరిస్థితి వచ్చినపుడే ఈ వ్యాక్సిన్ తయారుచేయడం సాధ్యమవుతుందని శాస్త్రవేత్తలంటున్నారు. ఈ వ్యాక్షిన్ తయారు చేయడానికి అనేక కాంబినేషన్స్ [[శాస్త్రవేత్తలు]] ప్రయత్నం చేస్తున్నారు. ప్రసుతము యాంటి వైరస్ మందులు కొన్ని వినియోగములో వున్నాయి. దీనిని వాణిజ్యపరంగా "టామిఫ్లూ-జనమివిర్" అని వ్యవహరిస్తున్నారు.దీనిని రెలెంజా అని కూడా అంటారు. సాదారణ ఫ్లూ ఉపయోగించే మందులే బర్డ్ ఫ్లూ కి కూడా ఉపయోగపడతాయని ఆసిస్తున్నారు. ఇంకా ఈ మందులు తయారీకి చాలాకాలము పట్టవచ్చుని ,వీటి తయారీ ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది.
 
 
 
వంటింటి వంటకాల ద్వారనే ఈ వ్యాధి నివారించవచ్చు బాగా సుమారు 70 డిగ్రీల సెంటిగ్రేడ్ పైనే ఉన్న ఉష్ణోగ్రత వద్ద వండితే ఎటువంటి వ్యాధి వ్యాపించదు, అయితే కోడి అన్ని భాగాలు సరిగ్గా ఉడికినట్లు నిర్ధారణ అవసరము.
 
== మూలాలు ==
పంక్తి 37:
 
<!-- వర్గాలు -->
<!-- ఇతర భాషలు -->
 
[[వర్గం:అంటు వ్యాధులు]]
[[వర్గం:వైద్య శాస్త్రము]]
 
<!-- ఇతర భాషలు -->
 
[[en:Avian influenza]]
పంక్తి 72:
[[lb:Vullegripp]]
[[ln:Gilípi ya ndɛkɛ]]
[[lo:ໄຂ້ຫວັດນົກ]]
[[mk:Птичји грип]]
[[ms:Selesema burung]]
"https://te.wikipedia.org/wiki/బర్డ్_ఫ్లూ" నుండి వెలికితీశారు