ఆకాశం: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: lb:Himmel (Astronomie)
చి యంత్రము కలుపుతున్నది: io:Cielo; cosmetic changes
పంక్తి 1:
[[Imageఫైలు:Skyshot.jpg|thumb|250px|right|[[విమానం]] నుండి చూసినప్పుడు కనిపించే నీలం రంగు ఆకాశం.]]
ఆరుబయటనుండి పైకి చూస్తే మనకు కనిపించే [[నీలం|నీలి]]రంగు ఆవరణమే '''ఆకాశం'''. ఆకాశానికి తెలుగు భాషలో [[ వికృతి]] పదము '''ఆకసము'''. [[భూమి]] ఉపరితలంపై ఉండే [[మేఘాలు]], నీటియావిరితో కూడిన వాయు ఆవరణాలపై పడిన సూర్యకాంతి పరావర్తనం చెందడం వలన ఆకాశం మనకు నీలిరంగులో కనబడుతుంది. కాని నిజానికి ఆకాశం ఏ [[రంగు]]నూ కలిగి ఉండదు. అందుకే మనకు [[రాత్రి]] సమయంలో ఆకాశం సూర్యకాంతి లేకపోవడం వలన [[చీకటి]]గా కనిపిస్తుంది. ఆ చీకటిలో అనంత దూరాలలో ఉన్న [[నక్షత్రాలు]], [[గ్రహాలు]] చిన్న చిన్న చుక్కలుగా కనిపిస్తాయి.
 
 
== ఆకాశం ఎందుకు నీలంగా ఉంటుంది? ... ==
ఈ రకం [[రంగు]] ప్రశ్నలన్నిటికి సమాధానం అర్ధం కావాలంటే [[కాంతి]] ‘చెదరటం,’ అనే భావం అర్ధం కావాలి. [[గాలి]]లో అనేకమైన [[అణువు]]లు (‘మోలిక్యూల్స్’), రేణువులు (‘పార్టికిల్స్') ఉంటాయి. ఉదాహరణకి [[ఆమ్లజని]], [[నత్రజని]] అణువులు గాలిలో విస్తారంగా ఉంటాయి. అలాగే దుమ్ము రేణువులు, [[నీరు|నీటి]] ఆవిరి అణువులు కూడ ఉంటాయి. కాంతి కిరణాలు [[సూర్యుడు|సూర్యుడి]] దగ్గనుండి మనకి చేరుకునేలోగా ఈ గాలిలో ప్రయాణం చేస్తాయి కదా. సూర్య కిరణాలు ఈ రేణువులని ఢీ కొన్నప్పుడు ఆ కాంతి చెల్లా చెదరవుతుంది. సూర్యుడి వెలుగు మన కంటికి తెల్లగా కనబడ్డప్పటికీ, అందులో ఎన్నో రంగులు ఉంటాయని ఇంద్ర ధనుస్సు చూసిన వారందరికీ పరిచయమైన విషయమే. తమాషా ఏమిటంటే ఒకొక్క రంగు ఒకొక్క విధంగా చెదురుతుంది. ఉదాహరణకి [[ఇంద్రధనుస్సు]]లో [[తరంగ దైర్ఘ్యం]] (wavelength) తక్కువ ఉన్న ఊదా (‘వయలెట్’) రంగు ఎక్కువ చెదురుతుంది, తరంగ దైర్ఘ్యం ఎక్కువ ఉన్న ఎరుపు (‘రెడ్’) తక్కువ చెదురుతుంది. (<!-- ఎందుకని నన్నడగకండి. --> అది ప్రకృతి లక్షణం.)
 
పంక్తి 14:
మరి దూరపు కొండల నీలిమ సంగతి? ఉదాహరణకి ‘నీలగిరులు’ అంటేనే నీలి [[కొండలు]] కదా. [[చెట్లు]] దట్టంగా ఉన్న కొండల అసలు రంగు ఆకుపచ్చ. చెట్లు తక్కువగా ఉంటే బూడిద రంగు. వీటిని దూరం నుండి చూసినప్పుడు నీలి రంగు [[గాలి]] పొరలగుండా చూస్తాం. “నీలి రంగు గాలి” అన్నానా? గాలికి రంగు లేదని చదువుకున్నాం కదా. ఇక్కడ జవాబు లో కొంచెం [[వేదాంతం]] పాలు కలపాలి. నిజానికి రోదసి రంగు నల్లటి నలుపు. మనం ఆకాశం వైపు చూసినప్పుడు ఆ నల్లటి నేపథ్యంలో గాలిని చూస్తున్నాం. గాలికి స్వతహగా రంగు లేకపోయినా గాలిలోని రేణువులు కాంతిని విరజిమ్మినప్పుడు ఆ గాలి మనకి నీలంగా అనిపిస్తుంది; కనిపించదు. అది మన భ్రాంతి. అందుకోసమే దీనిని వేదాంతం అన్నాను. <ref>వేమూరి వేంకటేశ్వరరావు రచననుండి</ref>
 
== ఇవి కూడా చూడండి ==
 
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
== బయటి లింకులు ==
*[http://www.rayching.co.nz/sky.htm పగటి ఆకాశం బొమ్మలు]
*[http://www.astronomy.net.nz/ రాత్రి ఆకాశం బొమ్మలు]
పంక్తి 53:
[[hu:Ég]]
[[id:Langit]]
[[io:Cielo]]
[[is:Himinn]]
[[it:Cielo]]
"https://te.wikipedia.org/wiki/ఆకాశం" నుండి వెలికితీశారు