తంజావూరు: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: ru:Танджавур
పంక్తి 27:
==చూడవలసిన ప్రదేశాలు==
[[బొమ్మ:Brihadeeswara.jpg|thumb|left|[[బృహదీశ్వరాలయం]]]]
తంజావూరు, [[రాజ రాజ చోళుడు]] కట్టించిన ఇక్కడి [[బృహదీశ్వరాలయం|బృహదీశ్వరాలయము]]నకు ప్రసిద్ది. [[యునెస్కో]] వారి [[ప్రపంచ వారసత్వ ప్రదేశం|ప్రపంచ వారసత్వ ప్రదేశము]]లలో ఈ దేవాలయము కూడా ఉన్నది. ఈ దేవాలయములో [[సుబ్రమణ్యస్వామిసుబ్రహ్మణ్య స్వామి]] ప్రధాన దేవుడు.
 
ఇంకా ఇక్కడి విజయనగర కోట కూడా చాలా ప్రసిద్ది. ఇక్కడనే ప్రఖ్యాత [[సరస్వతీ మహల్‌ గ్రంథాలయము]] ఉన్నది. ఈ గ్రంథాలయమున సుమారుగా 30,000 పైబడిన గ్రంథాలు ఉన్నాయి.
"https://te.wikipedia.org/wiki/తంజావూరు" నుండి వెలికితీశారు