టీకా: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: hu:Védőoltás
చి యంత్రము తొలగిస్తున్నది: ar:تطعيم; cosmetic changes
పంక్తి 4:
'''టీకా''' ('''vaccine''') అనగా [[వ్యాధినిరోధకత]](ఇమ్మ్యూనిటి)ని పెంచడానికి వాడే ఒకరకమయిన [[మందు]]. వాక్సిన్ అనే పదము [[ఎడ్వర్డ్ జెన్నర్]] [[మశూచి]]ని నివారించడానికి గోమశూచికాన్ని([[లాటిన్]] భాషలో ''vacca'' అంటే గోవు అని అర్థం) వాడడం వల్ల వచ్చింది. ఈ పదాన్ని [[లూయిస్ పాశ్చర్]] మరియు ఇతర శాస్త్రవేత్తలు వాడుకలోకి తీసుకువచ్చారు. వాక్సిన్‌లు అనే మందుల అభివృద్దికి మూలాలు చైనా దేశంలో లభిస్తాయి. అక్కడ పూర్వం స్థానికులు మశూచిని అరికట్టేందుకు ఇంకోరకమయిన హానికలుగజేయని మశూచిని ఉద్దేశ్యపూర్వకంగా ఒక వ్యక్తికి ఇచ్చేవారు.
 
== వాక్సిన్‌లలో రకాలు ==
[[Imageఫైలు:ReverseGeneticsFlu.jpg|thumbnail|300px|ఏవియన్ ఫ్లూ టీకా తయారీ ]]
 
4 రకాలు <ref>http://www.drspock.com/article/0,1510,4866,00.html</ref>
 
== వ్యాధి నిరోధకత ==
==టీకాలను భద్రపరచడం మరియు సరఫరా==
ఇంతకుముందు టీకాలను ఎక్కువరోజులు నిలువ ఉంచడానికి సాధారణంగా థైమెరోసల్ అనే పదార్థాన్ని వాడేవారు. దీనిలో ఎక్కువశాతం ఒకరకమైన [[పాదరసం]] ఉంటుంది అందువల్ల [[డెన్మార్క్]], [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|అమెరికా]] వంటి దేశాల్లో దీని వాడుకను తగ్గించారు.<ref>http://www.cdc.gov/nip/vacsafe/concerns/thimerosal/faqs-mercury.htm</ref> <ref>http://www.cdc.gov/od/science/iso/thimerosal.htm</ref>
 
== ఎయిడ్స్ నివారణకై టీకాలపై పరిశోధన ==
ఎయిడ్స్ వ్యాధి నివారణకొరకు టీకాలను అబివృద్ది చేయడానికి ''మెర్క్'' కంపెనీతో పాటు చాలా కంపెనీలు కృషి చేస్తున్నాయి. కాని ఇప్పటివరకు ఎవరూ సఫలీకృతం కాలేదు. <ref>http://www.nytimes.com/2007/09/22/health/22vaccine.html?hp తీసుకున్న తేదీ 22-09-2007</ref>
 
== ఇమ్యునైజేషన్ షెడ్యూల్ ==
=== భారతదేశంలోని టీకాల పద్ధతి ===
{| class="wikitable"
|-
పంక్తి 73:
|}
 
== రెఫెరెన్సులు ==
{{reflist}}
 
== బయటి లింకులు ==
* [http://microvet.arizona.edu/Courses/MIC419/Tutorials/vaccines.html వాక్సీన్‌లు రకాలు మరియు డెవెలప్‌మెంట్ -యూనివెర్సిటి ఆఫ్ ఆరిజోనా]
{{మూస:వాక్సిన్}}
[[Category:అంటు వ్యాధులు]]
 
{{Link FA|vi}}
 
[[Categoryవర్గం:అంటు వ్యాధులు]]
[[వర్గం:వైద్యము]]
 
[[en:Vaccine]]
[[ar:تطعيم]]
[[bs:Vakcina]]
[[ca:Vacuna]]
"https://te.wikipedia.org/wiki/టీకా" నుండి వెలికితీశారు