పాలక్కాడ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
{{Infobox Indian Jurisdiction |
[[పాలక్కాడ్]] మద్య కేరళ రాష్ట్రానికి చెందిన ఒక పట్టణం. దీని పూర్వ నామం పాలఘాట్. పశ్చిమ కనుమల గుండా ప్రవహించే పొన్నాని నది కి సమీపంలో ఉంది. పాలక్కాడ్ కోటను 1766 లో [[మైసూరు]] కి చెందిన [[హైదర్ ఆలీ]] నిర్మించాడు. తర్వాత 1783 లో దీనిని ఆంగ్లేయులు తాత్కాలికంగానూ, 1790లో శాశ్వతంగా స్వాధీనం చేసుకున్నారు. ఇది ఉండే ప్రదేశం వ్యూహాత్మకమైనది కావడంతో వాణిజ్య పరంగా ప్రాముఖ్యతను పొందడమే కాకుండా, ''రైస్ బౌల్ ఆఫ్ కేరళ'' గా పేరు గాంచింది.
native_name=Palakkad|
image_map=Location_of_Palakkad_Kerala.png |
latd = 10.77|longd=76.65|
state_name=కేరళ |
district=[[Palakkad District|Palakkad]]|
leader_title=Chairman|
leader_name= Position Empty|
altitude=84|
population_as_of = 2001 |
population_total = 2,617,094 |
male = 1,265,794 |
female = 1,351,300 |
population_density = |
area_magnitude=|
area_total=|
area_telephone= 91 491 |
postal_code= 678XXX |
vehicle_code_range= KL-9 |
footnotes = |
}}
[[పాలక్కాడ్]] మద్య [[కేరళ]] రాష్ట్రానికి చెందిన ఒక పట్టణం. దీని పూర్వ నామం '''పాలఘాట్'''. పశ్చిమ కనుమల గుండా ప్రవహించే పొన్నాని నది కి సమీపంలో ఉంది. పాలక్కాడ్ కోటను 1766 లో [[మైసూరు]] కి చెందిన [[హైదర్ ఆలీ]] నిర్మించాడు. తర్వాత 1783 లో దీనిని ఆంగ్లేయులు తాత్కాలికంగానూ, 1790లో శాశ్వతంగా స్వాధీనం చేసుకున్నారు. ఇది ఉండే ప్రదేశం వ్యూహాత్మకమైనది కావడంతో వాణిజ్య పరంగా ప్రాముఖ్యతను పొందడమే కాకుండా, ''రైస్ బౌల్ ఆఫ్ కేరళ'' గా పేరు గాంచింది.
 
[[en:Palakkad]]
"https://te.wikipedia.org/wiki/పాలక్కాడ్" నుండి వెలికితీశారు