"హిందుస్తానీ సంగీత గాయకులు - ఘరానాలు" కూర్పుల మధ్య తేడాలు

చి
అజయ్ చక్రవర్తి
చి (లింకు ఏర్పా టు-భీమ్‌సేన్ జోషి)
చి (అజయ్ చక్రవర్తి)
 
5. [[పటియాలా ఘరానా]] : [[అలీ బక్ష్]](1850 - 1920), మరియు [[ఫతే అలీ ఖాన్]] (1850 - 19090) ఈ ఘరానాకు ఆద్యులు.
ఐతే ప్రజల్లోకి తీసికెళ్ళి, దీనికి బాగా ప్రాచుర్యం కలుగజేసిన వాడు [[ఉస్తాద్ బడేగులాం అలీఖాన్]] (1901 - 1969). చాలా గొప్పగా పాడే [[పండిట్ అజయ్ చక్రవర్తి]] మరియు [[పర్వీన్ సుల్తానా]] లు ఈ ఘరానాకు చెందిన వారే.
 
6. [[రాంపూర్ - సహస్వాన్ ఘరానా]] : దీనిని స్థాపించినవాడు [[ఉస్తాద్ ఇనాయత్ హుసేన్ ఖాన్]] (1849 - 1919). [[గులాం ముస్తఫా ఖాన్]] , [[ఉస్తాద్ నిసార్ హుసేన్ ఖాన్]] మరియు [[ఉస్తాద్ రాషిద్ ఖాన్]] లు ఈ ఘరానాకు చెందినవారే.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/409976" నుండి వెలికితీశారు