మొక్కపాటి నరసింహశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి లింకు సవరణ
పంక్తి 1:
{{మొలక}}
'''మొక్కపాటి నరసింహశాస్త్రి''' సుప్రసిద్ధ తెలుగు హాస్య రచయిత. [[1925]] లో ప్రచురితమైన ఇతని 'బారిష్టరు[[బారిష్టర్ పార్వతీశం' (నవల)|బారిష్టర్ పార్వతీశం]] అన్న [[నవల]] తెలుగు హాస్య రచనలలో మరువలేని స్థానాన్ని పొందింది. "[[''బారిష్టర్ పార్వతీశం]]"'' హాస్యానికి పెట్టింది పేరు. ఈ నవల మూడు భాగాలుగా వెలువడింది. ఇందులో మొదటి భాగం అప్పటి నర్సాపురం ప్రాంతం యొక్క సామాజిక స్ధితిగతులను హాస్యరీతిలో తెలియచెప్పుతుంది.
 
ఇది పార్వతీశం ఇంగ్లాండ్ ప్రయాణం, అతని అమాయకత్వం అయోమయం మొదలైనవాటితో వున్న గొప్ప హాస్య రచన.