"జి.వరలక్ష్మి" కూర్పుల మధ్య తేడాలు

81 bytes added ,  11 సంవత్సరాల క్రితం
చి
(లింక్ సరిచేయు ప్రయత్నం)
 
==జీవిత విశేషాలు==
వరలక్ష్మి 1926లో [[ఒంగోలు]]లో జన్మించింది. ఈమె బాల్యము నుండి మంచి గాయని. 11యేళ్ల వయసులో ఇళ్లుఇల్లు వదిలి [[విజయవాడ]] చేరుకొని తుంగల చలపతి మరియు దాసరి కోటిరత్నం మొదలైన ప్రముఖ రంగస్థల నటుల నాటకబృందాలలో నటించినది. వరలక్ష్మి ''సక్కుబాయి'' మరియు ''రంగూన్ రౌడీ'' నాటకాలలో తన నటనకు మంచి పేరు తెచ్చుకొన్నది. రంగస్థలంపై తెచ్చుకున్న పేరు ఈమెను [[కె.ఎస్.ప్రకాశరావు]] మరియు [[హెచ్.ఎం.రెడ్డి]] వంటి తెలుగు సినిమా ఆద్యుల దృష్టికి తెచ్చినది. హెచ్.ఎం.రెడ్డి 1940లో తీసిన వ్యంగ్య హాస్య చిత్రం [[బారిష్టర్బారిష్టరు పార్వతీశం (సినిమా)|బారిష్టరు పార్వతీశం]] సినిమాతో వరలక్ష్మిని చిత్రరంగానికి పరిచయం చేశాడు.
 
వరలక్ష్మి ప్రముఖ తెలుగు సినిమా నటుడు, దర్శకుడైన [[కె.ఎస్.ప్రకాశరావునుప్రకాశరావు]]ను వివాహం చేసుకొన్నది. ఈమె ఆయన రెండవ భార్య. వరలక్ష్మి కుమారుడు కె.ఎస్.సూర్యప్రకాష్ కూడా తెలుగు సినీ రంగములో ఛాయాగ్రాహకుడు. కుమార్తె కనకదుర్గ. ఈమె మనవరాలు మానస తెలుగు సినీ రంగములో నటీమణిగా ప్రవేశించింది.
 
వరలక్ష్మి [[2006]] [[నవంబర్ 26]]న [[మద్రాసు]]లో 80 ఏళ్ల వయసులో కన్ను మూసింది.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/410001" నుండి వెలికితీశారు