బేతవోలు (చిలుకూరు): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11:
==దేవాలయములు==
బేతవోలు గ్రామంలో రామాలయం, శివాలయం, కన్యకా పరమేశ్వరి ఆలయం, కనక దుర్గ ఆలయం, ముత్యాలమ్మ గుళ్లు కలవు. బేతవోలు గట్టు మీద నరసింహ స్వామి ఆలయం, గుట్ట దగ్గర ముత్యాలమ్మ ఆలయం కలదు.
 
==పండుగలు==
అన్ని పండుగలను భక్తి శ్రధ్దలతో జరుపుకుందురు. ముఖ్యమైన పండుగలు కనక దుర్గ జాతర, దసరా, సంక్రాంతి, శ్రీ రామ నవమి, శివ రాత్రి మరియు ముక్కోటి ఏకాదశి. వీటిలో కనక దుర్గ జాతర అనేది గ్రామ పండుగ. ప్రతి సంవత్సరం మహా శివ రాత్రికి ముందు ఈ జాతర వచ్చును. ఏ రోజున ఈ పండుగ జరుపుకోవాలి అనేది గ్రామ పెద్దలు నిర్నైస్తారు.
 
{{చిలుకూరు (నల్గొండ జిల్లా) మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/బేతవోలు_(చిలుకూరు)" నుండి వెలికితీశారు