మహారథి (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి మహారథి ను, మహారథి (సినిమా) కు తరలించాం: ఇది సినిమా పేరు
విలీనం జరుగుతున్నది
పంక్తి 19:
budget = |
imdb_id = }}
 
ఈ చిత్రం బాలకృష్ణకూ ఆయన అభిమానులకూ మరొక సారి నిరాశను మిగిల్చింది.
 
ఈ చిత్ర దర్శకుడు '''పి.వాసు''' గతం లో ఎన్నో విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించాడు. రజనీ కాంత్ తో ఈయన తీసిన '''చంద్రముఖి''' దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కానీ ఈ చిత్రం మాత్రం తీవ్ర పరాజయం పాలయింది.అనుభవజ్ఞుడైన దర్శకుడై ఉండీ కూడా కథాకథనాల పై దృష్టి పెట్టకపోవడం ఈ చిత్రం లో ప్రధాన లోపం. ఈ చిత్రం లో బాలకృష్ణను ఆయన సహజ శైలికి విరుద్ధంగా చూపించిన తీరు అంత బాగోలేదు. '''అసలు ఈ చిత్రం లో ఆయన పోషించిన పాత్ర ఒక అగ్ర కథానాయకుడికి సరిపోయేదిగా లేదు. కళ్యాణ్ రామ్ లాంటి హీరోకి ఆ పాత్ర ఇంకా బాగా నప్పుతుంది.'''
 
 
[[వర్గం:2007 తెలుగు సినిమాలు]]
"https://te.wikipedia.org/wiki/మహారథి_(సినిమా)" నుండి వెలికితీశారు