సూర్యదేవర సంజీవదేవ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి చిన్న చిన్న సవరణలు, లింకులు
పంక్తి 1:
[[బొమ్మ:Sanjeevdev.jpg|thumb|right|200px|'''సూర్యదేవర సంజీవదేవ్‌''']]
'''డా.సూర్యదేవర సంజీవ దేవ్''' ప్రముఖ తత్వవేత్త, చిత్రకారుడు, రచయిత, మరియూ కవి. తన స్వీయ చరిత్రను ''[[తెగిన జ్ఞాపకాలు]]'' పేరిట రచించాడు. [[మంగళగిరి]], [[తెనాలి]] కి మధ్యన గల [[తుమ్మపూడి]] లో 1924వ సంవత్సరం జులై మూడోతేదీ జన్మించారుజన్మించాడు.
 
ఈయన బాల్యం లోనే ఇల్లు విడిచి పెట్టి దేశ సంచారం చేసారు . 20 ఏళ్ళ లోపలే హిమాలయాలతో సహా ఉత్తర భారత దేశం మొత్తం తిరిగారు.చాలా భాషలు నేర్చుకున్నారు. "ఎస్పరాంటో" అనే అంతర్జాతీయ భాషలో కూడా ఈయనకు ప్రవేశం ఉన్నది. లక్నో లొ అసిత్ కుమార్ హాల్దార్ గారి వద్ద చిత్రలేఖనం అభ్యసించారు. ఈయన [[కలం స్నేహం]] అపరితమైనది. సమ కాలీన ప్రపంచ మేధావులందరితో ఉత్తర ప్రత్యుత్తరాలు నెరిపేవారు. అమెరికా లోని ఆల్డస్ హక్స్ లీ నుంచి అమెరికా లో స్థిర పడిన ప్రముఖ చిత్ర కారుడు రామారావు గారి వరకూ వారి మిత్ర మండలి సువిశాలమైనది. [[జిడ్డు కృష్ణమూర్తి]] నుంచి [[బుచ్చిబాబు]], [[గోపిచంద్]] ల వరకూ వారికి ప్రత్యక్ష పరోక్ష సంబంధాలు ఉండేవి. రాహుల్ సాంకృత్యాయన్ నుంచి బెర్ట్రాండ్ రస్సెల్ వరకూ [[టాగోర్]] నుండి [[దేవులపల్లి కృష్ణశాస్త్రి]] వరకూ అధ్యయనం చేయటమే కాక వారితో వీరికి మంచి మైత్రి కుడా ఉండేది. వారు నివసించే తుమ్మపూడి గ్రామానికి దేశ విదేశాల కళాకారులు, సాహిత్యోపాసకులు వారికోసం వచ్చేవారు. సంజీవ్ దేవ్ గారి వల్ల [[తెలుగు]] ప్రాంతం గౌరవం పెరిగింది అని ఆ ప్రాంత ప్రజలు అనేవారు. [[మానవతావాది ]].
 
''ఏ ప్రాంతమూ పరాయిదికాదు. ఏ మనుషులూ పరాయివారు కారనే వసుధైక కుటుంబ సిద్ధాంతాన్ని నమ్మి ఆచరణలోపెట్టారు. 1999 ఆగస్టు 25న పరమపదించారు.
ఈయనఇతడు బాల్యం లోనే ఇల్లు విడిచి పెట్టి దేశ సంచారం చేసారుచేసాడు . 20 ఏళ్ళ లోపలే హిమాలయాలతో సహా ఉత్తర భారత దేశం మొత్తం తిరిగారుతిరిగాడు. చాలా భాషలు నేర్చుకున్నారునేర్చుకున్నాడు. "[[ఎస్పరాంటో]]" అనే అంతర్జాతీయ భాషలో కూడా ఈయనకుఇతనికి ప్రవేశం ఉన్నది. [[లక్నో]] లొ అసిత్ కుమార్ హాల్దార్ గారి వద్ద చిత్రలేఖనం అభ్యసించారుఅభ్యసించాడు. ఈయనఇతని [[కలం స్నేహం]] అపరితమైనది. సమ కాలీన ప్రపంచ మేధావులందరితో ఉత్తర ప్రత్యుత్తరాలు నెరిపేవారునెరిపేవాడు. అమెరికా లోని [[ఆల్డస్ హక్స్ లీ]] నుంచి అమెరికా లో స్థిర పడిన ప్రముఖ చిత్ర కారుడు రామారావు గారి వరకూ వారి మిత్ర మండలి సువిశాలమైనది. [[జిడ్డు కృష్ణమూర్తి]] నుంచి [[బుచ్చిబాబు]], [[గోపిచంద్]] ల వరకూ వారికి ప్రత్యక్ష పరోక్ష సంబంధాలు ఉండేవి. రాహుల్ సాంకృత్యాయన్ నుంచి బెర్ట్రాండ్ రస్సెల్ వరకూ [[రవీంద్రనాధ టాగోర్]] నుండి [[దేవులపల్లి కృష్ణశాస్త్రి]] వరకూ అధ్యయనం చేయటమే కాక వారితో వీరికిఇతనికి మంచి మైత్రి కుడా ఉండేది. వారుఇతను నివసించే తుమ్మపూడి గ్రామానికి దేశ విదేశాల కళాకారులు, సాహిత్యోపాసకులు వారికోసం వచ్చేవారు. సంజీవ్ దేవ్ గారి వల్ల [[తెలుగు]] ప్రాంతం గౌరవం పెరిగింది అని ఆ ప్రాంత ప్రజలు అనేవారు. [[మానవతావాది ]].
 
[[మానవతావాది ]]. ''ఏ ప్రాంతమూ పరాయిదికాదు. ఏ మనుషులూ పరాయివారు కారనే వసుధైక కుటుంబ సిద్ధాంతాన్ని నమ్మి ఆచరణలోపెట్టారుఆచరణలోపెట్టాడు. 1999 ఆగస్టు 25న పరమపదించారుమరణించాడు.
 
==ఇతర విశేషాలు==
ఈయనఇతని పేరు మీద [[1999]] లో ఈతని సన్నిహితులూ, స్నేహితులూ ''సంజీవదేవ్ అవార్డు''ను స్థాపించారు. ఇది తత్త్వ, కళా, సాహిత్య రంగాలలో కృషి చేసిన వాళ్ళకు ఇవ్వబడుతుంది.
 
==రచనలు,చిత్రాలు==
* [[తెగిన జ్ఞాపకాలు]]. ఈయన వ్రాసినఇతని రచనలలో ప్రాచుర్యం పొందినది.
* [[రసరేఖలు]].
* కాంతిమయి
* దీప్తి ధార.
* రూపారూపాలు
* సమీక్షా రేఖలు.
* బయో సింఫోనీ (ఆంగ్లంలో) మొదలైనవి వున్నాయి.
 
 
Line 20 ⟶ 23:
[[వర్గం:తెలుగువారిలో చిత్రకారులు]]
[[వర్గం:తెలుగు రచయితలు]]
[[వర్గం:తెలుగు సాహితీకారులు]]
[[వర్గం:గుంటూరు జిల్లా ప్రముఖులు]]
[[వర్గం:1924 జననాలు]]
[[వర్గం:1999 మరణాలు]]