బేతవోలు (చిలుకూరు): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''బేతవోలు''', [[నల్గొండ]] జిల్లా, [[చిలుకూరు (నల్గొండ జిల్లా)]] మండలానికి చెందిన గ్రామము.
బేతవోలు గ్రామం భారత దేశంలోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని చిలుకూరు మండలంలో కలదు. బేతవోలు గ్రామము చిలుకూరు మండలంలోని గ్రామాల్లో కెల్లా పెద్ద గ్రామము. ఈ గ్రామము సూర్యాపేట రెవెన్యూ డివిజన్ క్రిందకు వచ్చును. ఈ గ్రామము కోదాడ శాసన సభ నియోజక వర్గం మరియు నల్లగొండ లోక్ సభ నియోజక వర్గం క్రిందకు వచ్చును.ఈ గ్రామం యొక్క రెవెన్యూ మండలంలోని మిగతా గ్రామాలన్నింటి కన్నా ఎక్కువ.
 
==ఆదాయ వనరులు==
పంక్తి 6:
 
==విద్య మరియు విద్యాలయాలు==
బేతవోలు గ్రామంలో సగానికి పైగా ప్రజలు చదువుకున్నవారే. ఈ గ్రామస్థులు చాలామంది వివిద ఉద్యోగాలలో చేరి రాష్త్రంలో వేరు వేరు ప్రాంతాలలో తమ విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ గ్రామస్థులు సాఫ్ట్ వేర్, మేనేజ్ మెంట్, వంటి ప్రైవేట్ ఉద్యోగాలు పోలీసు, బోధనాఉపాధ్యాయ, వృత్తులలోఅధ్యాపక స్థిరవంటి పడినప్రభుత్వ వారుఉద్యోగాలు చేస్తూ ఉండటం చెప్పుకోదగ్గ విషయం. బేతవోలు గ్రామంలో ఒక ప్రభుత్వ ఉన్నత విద్యా పాఠశాల, ఒక ప్రైవేటు ఉన్నత విద్యా పాఠశాల, ఒక ప్రభుత్వ ప్రాథమిక విద్యా పాఠశాల, ఐదు ప్రైవేటు ప్రాథమిక విద్యా పాఠశాలలు మరియు ఒక అంగన్ వాడి పాఠశాల కలవు. వాటిలో కొన్ని క్రింద తెలుపబడినవి.
 
1) జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల
పంక్తి 26:
 
దసరా పండుగను కూడా చాలా భక్తి శ్రద్దలతో జరుపుకుంటారు.దసరా పండుగకు తొమ్మిది రోజుల మందు నుండి బ్రతుకమ్మ ఆటను ప్రారంభిస్తారు.బ్రతుకమ్మ పండుగ అనేది తెలంగాణా ప్రాంతంలో మాత్రమే జరుపుకుంటారు. పూలను ప్లేటుపై గుండ్రంగా పేరుస్తూ పైకి వెళ్లిన క్రొద్దీ వ్యాసం తగ్గిస్తూ పేర్చుతారు. ఇలా పేర్చిన పూలని బ్రతుకమ్మ అని అంటారు. ఇలా అందరూ చేసిన బ్రతుకమ్మలను ఒక చోట ఉంచి దాని చుట్టూ బ్రతుకమ్మ పాటలు పాడుతూ తిరుగుతారు. ఈ ఆటను మహిళలు మాత్రమే ఆడుతారు.ఈ ఆటను పెళ్ళిల్లు కాని అమ్మాయిలు కూడా ఆడుతారు. మొదటి రోజు నుండి రోజుకి కొంత ఎత్తు చొప్పున బ్రతుకమ్మ ఎత్తును పెంచుతూ తొమ్మిదవ రోజుకి చేరుకొనే సరికి బ్రతుకమ్మ పెద్దగా అవుతుంది. తొమ్మిదవ రోజున ఎవరు పెద్ద బ్రతుకమ్మను చేస్తారు అని ఊరి జనం ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు.
 
==రహదారులు==
ఈ గ్రామమును కోదాడ-మిర్యాలగూడ రాష్ట్ర రహదారికి కలుపుతూ 6 కి.మీ.ల తారు రహదారి కలదు. ఈ గ్రామము నుండి జెర్రి పోతుల గూడెం, చెన్నారి గూడెంలకు తారు రహదారులు, పోలేని గూడెంనకు మట్టి రహదారి బరాఖత్ గూడెం వరకు కలదు. ఈ మట్టి రహదారి బరాఖత్ గూడెం వద్ద జాతీయ రహదారి-9కి కలుస్తుంది. ఈ రహదారి బేతవోలు నుండి బరాఖత్ గూడెం వరకు 5 కి.మీ. ఉంటుంది. ఈ రహదారిని తారు రహదారిగా మార్చినట్లైతే జాతీయ రహదారి మీద సూర్యాపేట వైపు ఉన్న ఊర్లను చేరుకోవటానికి సమయం చాలా వరకు తగ్గుతుంది మరియు ప్రయాణ ఖర్చులు తగ్గుతాయి.
 
{{చిలుకూరు (నల్గొండ జిల్లా) మండలంలోని గ్రామాలు}}
[[వర్గం:నల్గొండ జిల్లా గ్రామాలు]]
"https://te.wikipedia.org/wiki/బేతవోలు_(చిలుకూరు)" నుండి వెలికితీశారు