బేతవోలు (చిలుకూరు): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 23:
==దేవాలయములు==
బేతవోలు గ్రామంలో రామాలయం, శివాలయం, కన్యకా పరమేశ్వరి ఆలయం, కనక దుర్గ ఆలయం, ముత్యాలమ్మ గుళ్లు కలవు. బేతవోలు గట్టు మీద నరసింహ స్వామి ఆలయం, గుట్ట దగ్గర ముత్యాలమ్మ ఆలయం కలదు. రామాలయం ప్రక్కన సాయిబాబా గుడి నిర్మాణ దశలో ఉంది. రామాలయం నిర్మాణం జరిగి దాదాపు 200 సంవత్సరములు దాటింది.ఇది పూర్తిగా రాతితో కట్టబడినది.
ఈ గ్రామంలో హిందూ దేవాలయాలతో పాటు ఒక మసీదు, ఒక చర్చి కూడా కలవు.
 
==పండుగలు==
"https://te.wikipedia.org/wiki/బేతవోలు_(చిలుకూరు)" నుండి వెలికితీశారు