ఎస్.పి.కోదండపాణి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
'''ఎస్.పి.కోదండపాణి''' సుప్రసిద్ధ తెలుగు సినిమా సంగీత దర్శకులు.
==జీవిత విశేషాలు==
 
అతని బాల్యం [[గుంటూరు]]లో గడిచింది. చిన్నప్పుడు పద్యాలు, పాటలు పాడటం, సంగీతం, హార్మోనియం నేర్చుకున్నారు. [[అద్దేపల్లి రామారావు]] గారి [[నా ఇల్లు]] చిత్రంలో బృందగానంలో మొదటి సారిగా 1953లో సినిమాలలో పాడే అవకాశం కలిగింది. [[సుసర్ల దక్షిణాముర్తి]] గారి వద్ద హార్మోనిస్టుగాను, సహాయకులుగా పనిచేశారు. 1955లో[[1955]]లో [[సంతానం]] చిత్రం ద్వారా స్వతంత్రంగా పాటపాడే అవకాశం లభించింది.
==చిత్రాలు అవార్డులు==
 
[[వర్గం:తెలుగు సినిమా సంగీత దర్శకులు]]
"https://te.wikipedia.org/wiki/ఎస్.పి.కోదండపాణి" నుండి వెలికితీశారు