తౌహీద్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Ahmed Nisar (చర్చ | రచనలు) |
Ahmed Nisar (చర్చ | రచనలు) కొద్ది విస్తరణ |
||
పంక్తి 1:
'''తౌహీద్''' ([[అరబ్బీ భాష|అరబ్బీ]] : توحيد ; టర్కీ: తవహిద్) [[ఏకేశ్వరోపాసన]] కు ఇస్లామీయ నిర్వచనమే ఈ తౌహీద్. తౌహీద్ ("లాయిలాహ ఇల్లల్లాహు") అనగా [[ఈశ్వరుడు]] [[అల్లాహ్]] ఒక్కడే ( వాహిద్ ) అను విశ్వాస చాటింపు.
==పద వ్యుత్పత్తి మరియు నిర్వచనము== అరబ్బీ పదమైన 'వహద్' అనగా "ఏకవచనము", 'వాహిద్' అనగా 'ఏక', దేవుడి విషయంలో 'ఏక + ఈశ్వరుడి' విశ్వాసం ఈ "తౌహీద్". తౌహీద్ కు వ్యతిరేకపదము [[షిర్క్]], అనగా ఏకేశ్వరునికి భాగస్వాములు గా ఇతరులను చేర్చడం లేదా [[బహుదైవతారాధన]] . [[ఖురాన్]] లో ఈ విషయం స్పష్టంగా చెప్పబడినది. దేవుడి ఉనికి విషయంలోనూ 'ఏక' దేవుడి విషయంలోనూ చాలా జాగ్రత్తగా వుండాలని అల్లాహ్ తన సృష్టి అయిన మానవులందరికీ (ప్రపంచవాసులందరికీ) ఖురాను ద్వారా ఉపదేశించాడు.
==ఇవీ చూడండి==
* [[ఏకేశ్వరవాదం]]
* [[అఖీదాహ్]]
* [[షహాద]]
|