తౌహీద్: కూర్పుల మధ్య తేడాలు

మూలాలు అంతర్వికీలు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''తౌహీద్''' ([[అరబ్బీ భాష|అరబ్బీ]] : توحيد ; టర్కీ: తవహిద్) [[ఏకేశ్వరోపాసన]] కు ఇస్లామీయ నిర్వచనమే ఈ తౌహీద్. తౌహీద్ ("లాయిలాహ ఇల్లల్లాహు") అనగా [[ఈశ్వరుడు]] [[అల్లాహ్]] ఒక్కడే ( వాహిద్ ) అను విశ్వాస చాటింపు.
==పద వ్యుత్పత్తి మరియు నిర్వచనము==
అరబ్బీ పదమైన 'అహద్' లేదా 'వహద్' అనగా "ఏకవచనముఏక" , 'వాహిద్' అనగా 'ఏక' లేదా ఏకవచనము, దేవుడి విషయంలో 'ఏక + ఈశ్వరుడి' విశ్వాసం ఈ "తౌహీద్".
తౌహీద్ కు వ్యతిరేకపదము [[షిర్క్]], అనగా ఏకేశ్వరునికి భాగస్వాములు గా ఇతరులను చేర్చడం లేదా [[బహుదైవతారాధన]] .
 
"https://te.wikipedia.org/wiki/తౌహీద్" నుండి వెలికితీశారు