కర్పూరం: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: th:การบูร
కొద్ది విస్తరణ
పంక్తి 49:
}}
 
'''కర్పూరం''' (Camphor) : ఇది మైనములా తెల్లగానూ పారదర్శకంగానూ వుండో ఒక ఘాటైన వాసన గల పదార్థము.<ref>{{cite book |author=Mann JC, Hobbs JB, Banthorpe DV, Harborne JB |title=Natural products: their chemistry and biological significance |publisher=Longman Scientific & Technical |location=Harlow, Essex, England |year=1994 |pages=309–11 |isbn=0-582-06009-5 }}</ref> ఇది ''కాంఫర్ లారెల్'' అనే చెట్లలో దొరుకుతుంది. ప్రత్యేకంగా [[ఆసియా]] ఖండంలోనూ, ప్రధానంగా [[బోర్నియో]] మరియు [[తైవాన్]] లలో ఎక్కువగా లభిస్తుంది. దీనిని కృత్రిమంగా టర్పెంటైన్ ఆయిల్ నుండి సింథసైజ్ చేసి తయారు చేస్తారు.
కర్పూరం (Camphor) [[హిందువులు]] పూజాకార్యక్రమాలలో దేవునికి [[హారతి]] ఇవ్వడానికి ఉపయోగిస్తారు.
 
==ఉపయోగాలు==
కర్పూరందీనిని (Camphor)సుగంధంగానూ, కొన్ని వంటకాలలోనూ, [[హిందువులు]] తమ పూజాకార్యక్రమాలలో దేవునికి [[హారతి]] ఇవ్వడానికి ఉపయోగిస్తారు.
 
[[en:Camphor]]
"https://te.wikipedia.org/wiki/కర్పూరం" నుండి వెలికితీశారు