చర్చ:చందమామ ధారావాహికలు: కూర్పుల మధ్య తేడాలు

→‎అరణ్య పురాణం: కొత్త విభాగం
పంక్తి 16:
 
అరణ్య పురాణం పౌరాణిక గాథ కాదు. దాని గురించి రాయవలసింది పురాణ ధారావాహికలలో కాదు. సాధారణ ధారావాహికల్లో. [[వాడుకరి:Trivikram|త్రివిక్రమ్]] 11:43, 15 మే 2009 (UTC)
 
== చిన్న ధారా వాహికలు ==
 
ఈ వ్యాసంలో చిన్న ధారా వాహికలుగా పేర్కొన్న వాటిలో సింద్ బాద్ యాత్రలు అంత చిన్నదేమీ కాదు. మిగిలినవి అరేబియా కథల సీరీస్ లో వచ్చినవి అనుకుంటా. చందమామ ప్రారంభసంచికల్లో కొన్ని నిజంగా చిన్న సీరియల్స్ వచ్చాయి. ఈ విభాగంలోనుంచి వీటిని తొలగించి వాటిని చేర్చాలి.
Return to "చందమామ ధారావాహికలు" page.