"చర్చ:చందమామ ధారావాహికలు" కూర్పుల మధ్య తేడాలు

చి
(→‎చిన్న ధారా వాహికలు: కొత్త విభాగం)
 
== చిన్న ధారా వాహికలు ==
 
ఈ వ్యాసంలో చిన్న ధారా వాహికలుగా పేర్కొన్న వాటిలో సింద్ బాద్ యాత్రలు అంత చిన్నదేమీ కాదు. మిగిలినవి అరేబియా కథల సీరీస్ లో వచ్చినవి అనుకుంటా. చందమామ ప్రారంభసంచికల్లో కొన్ని నిజంగా చిన్న సీరియల్స్ వచ్చాయి. ఈ విభాగంలోనుంచి వీటిని తొలగించి వాటిని చేర్చాలి. [[వాడుకరి:Trivikram|త్రివిక్రమ్]] 11:55, 15 మే 2009 (UTC)
1,258

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/410418" నుండి వెలికితీశారు