కజ్జికాయ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
కజ్జికాయలు భారతదేశమున లభ్యమయ్యే ఒకరకమైన మిఠాయిలు.
==తయారీ విధానము==
వీటి తయారీ విధానములో మొదటిది.
కొబ్బరిని కోరి దానికి బెల్లపుపాకమును చేర్చిన మిశ్రమమును ఉండలుగాచేసి ఉంచుతారు. తరువాత [[గోదుమ]] పిండిని మెత్తగా నీళ్ళతో కలపి,బాగుగా పిసికి చిన్న చిన్న ఉండలుగా చేసి వాటిని గుండ్రముగా ఉత్తరాదిన చేయబడే పరోటా మాదిరిగా చేస్తారు. గుండ్రముగా ఉండే దాని మధ్య ముమ్దుగా సిద్దము చేసుకొన్న [[కొబ్బరి]] కోరు ఉంచి ఉంచి రెండు వైపులా సగానికి మడిచి కొబ్బరికోరు బయటకు రాకుండా అంచులను మూసివేస్తారు. అలా చేయబడ్డ అర్ధ చంద్రాకారపు కజ్జికాయలను బాగ మరిగే నూనెలో మంచి బంగారపు రంగు వచ్చేవరకూ వేయిస్తారు. అలా తయారయిన వంటకాన్ని కజ్జికాయ అని పిలుస్తారు. ఇది కోస్తా ఆంధ్రప్రాంతములో విస్తారముగా లభ్యమగును. ప్రస్తుతం ప్రతి మిఠాయి దుకాణంలోనూ దొరకుతున్నవి.
 
కొబ్బరిని కోరి దానికి బెల్లపుపాకమును చేర్చిన మిశ్రమమును ఉండలుగాచేసి ఉంచుతారు. తరువాత [[గోదుమ]] పిండిని మెత్తగా నీళ్ళతో కలపి, బాగుగా పిసికి చిన్న చిన్న ఉండలుగా చేసి వాటిని గుండ్రముగా ఉత్తరాదిన చేయబడే పరోటా మాదిరిగా చేస్తారు. గుండ్రముగా ఉండే దాని మధ్య ముమ్దుగాముందుగా సిద్దము చేసుకొన్న [[కొబ్బరి]] కోరు ఉంచి ఉంచి రెండు వైపులా సగానికి మడిచి కొబ్బరికోరు బయటకు రాకుండా అంచులను దగ్గరగా మూసివేస్తారు. అలా చేయబడ్డ అర్ధ చంద్రాకారపు కజ్జికాయలను బాగ మరిగే నూనెలో మంచి బంగారపు రంగు వచ్చేవరకూ వేయిస్తారు. అలా తయారయిన వంటకాన్ని కజ్జికాయ అని పిలుస్తారు. ఇది కోస్తా ఆంధ్రప్రాంతములో విస్తారముగా లభ్యమగును.ఇవి ప్రస్తుతంపొడిగా ప్రతిఉండి మిఠాయితినేందుకు దుకాణంలోనూఅనువుగా దొరకుతున్నవిఉంటాయి.
 
రెండవది.
 
ఇదికూడా కొంతవరకూ పైమాదిరిగానే చేసి ఆఖరులో మాత్రం [[పంచదార]] పల్చని పాకంగా మార్చి వీటిని అందులో వేస్తారు. పాకం కారుతూ మెరుస్తూ ఉండే వెటిని తినేందుకు పాత్ర తప్పనిసరి.
 
==అధికంగా వినియోగించు ప్రదేశాలు==
* ఇది కోస్తా ఆంధ్రప్రాంతములో విస్తారముగా లభ్యమగును. ప్రస్తుతం ప్రతి మిఠాయి దుకాణంలోనూ దొరకుతున్నవి.
 
==రకాలు==
"https://te.wikipedia.org/wiki/కజ్జికాయ" నుండి వెలికితీశారు