బేతవోలు (చిలుకూరు): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 33:
==రహదారులు==
ఈ గ్రామమును కోదాడ-మిర్యాలగూడ రాష్ట్ర రహదారికి కలుపుతూ 6 కి.మీ.ల తారు రహదారి కలదు. ఈ గ్రామము నుండి జెర్రి పోతుల గూడెం, చెన్నారి గూడెంలకు తారు రహదారులు, పోలేని గూడెంనకు మట్టి రహదారి బరాఖత్ గూడెం వరకు కలదు. ఈ మట్టి రహదారి బరాఖత్ గూడెం వద్ద [[జాతీయ రహదారి 9]] కి కలుస్తుంది. ఈ రహదారి బేతవోలు నుండి బరాఖత్ గూడెం వరకు 5 కి.మీ. ఉంటుంది. ఈ రహదారిని తారు రహదారిగా మార్చినట్లైతే జాతీయ రహదారి మీద సూర్యాపేట వైపు ఉన్న ఊర్లను, కోదాడ వైపు ఆకుపాముల వరకు ఉన్న ఊర్లను చేరుకోవటానికి సమయం చాలా వరకు తగ్గుతుంది మరియు ప్రయాణ ఖర్చులు తగ్గుతాయి.
 
==గ్రామ సరిహద్దులు==
బేతవోలు గ్రామమునకు తూర్పున వీర్ల దేవి చెరువు.
పడమరన చిన్న చెరువు.
వాయువ్యమున చెన్నారి గూడెం, ఆచార్యుల గూడెం గ్రామాలు.
నైఋతిన జెర్రి పోతుల గూడెం.
ఆగ్నేయమున బేతవోలు గట్టు.
ఈశాన్యమున కొండాపురం.
 
{{చిలుకూరు (నల్గొండ జిల్లా) మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/బేతవోలు_(చిలుకూరు)" నుండి వెలికితీశారు