బేతవోలు (చిలుకూరు): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 8:
 
==విద్య మరియు విద్యాలయాలు==
బేతవోలు గ్రామంలో సగానికి పైగా ప్రజలు చదువుకున్నవారే. ఈ గ్రామస్థులు చాలామంది వివిద ఉద్యోగాలలో చేరి రాష్త్రంలో వేరు వేరు ప్రాంతాలలో తమ విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ గ్రామస్థులు సాఫ్ట్ వేర్, మేనేజ్ మెంట్ వంటి ప్రైవేట్ ఉద్యోగాలు పోలీసు, ఉపాధ్యాయ, అధ్యాపక వంటి ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ ఉండటం చెప్పుకోదగ్గ విషయం. బేతవోలు గ్రామంలో ఒక ప్రభుత్వ ఉన్నత విద్యా పాఠశాల, ఒక ప్రైవేటు ఉన్నత విద్యా పాఠశాల, ఒక ప్రభుత్వ ప్రాథమిక విద్యా పాఠశాల, ఐదు ప్రైవేటు ప్రాథమిక విద్యా పాఠశాలలు మరియు ఒక అంగన్ వాడి పాఠశాల కలవు. వాటిలో కొన్ని క్రింద తెలుపబడినవి. వీటిలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రారంభించి సుమారు 3539 సంవత్సరములు అయినది. ఈ పాఠశాల మొదట అప్పర్ ప్రైమరీ స్కూల్ గా ప్రారంభమైంది. ఈ పాఠశాల ప్రారంభించటానికి కృషి చేసిన వ్యక్తులలో ముఖ్యమైన వారు అంకతి సత్యనారాయణ గారు. వీరు ఈ పాఠశాలకు ఎక్కువ కాలం ప్రధానోపాధ్యాయునిగా చేసారు. ఈయన ఈ ఊరి వాడు కాకపోవటం గమనార్హం.
 
1) జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల
"https://te.wikipedia.org/wiki/బేతవోలు_(చిలుకూరు)" నుండి వెలికితీశారు