బేతవోలు (చిలుకూరు): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 32:
 
==రహదారులు==
ఈ గ్రామం మండల కేంద్రమైన చిలుకూరుకు 7 కి.మీ.ల దూరంలో ఉంటుంది. ఈ గ్రామమును కోదాడ-మిర్యాలగూడ రాష్ట్ర రహదారికి కలుపుతూ 6 కి.మీ.ల మేర తారు రహదారి కలదు. ఈ గ్రామము నుండి జెర్రి పోతుల గూడెం, చెన్నారి గూడెంలకు తారు రహదారులు, పోలేని గూడెంనకు మట్టికంకర రహదారి బరాఖత్ గూడెం వరకు కలదు. ఈ మట్టికంకర రహదారి బరాఖత్ గూడెం వద్ద [[జాతీయ రహదారి 9]] కి కలుస్తుంది. ఈ రహదారి బేతవోలు నుండి బరాఖత్ గూడెం వరకు 5 కి.మీ. ఉంటుంది. ఈ రహదారిని తారు రహదారిగా మార్చినట్లైతే జాతీయ రహదారి మీద సూర్యాపేట వైపు ఉన్న ఊర్లను, కోదాడ వైపు ఆకుపాముల వరకు ఉన్న ఊర్లను చేరుకోవటానికి సమయం చాలా వరకు తగ్గుతుంది మరియు ప్రయాణ ఖర్చులు కూడా తగ్గుతాయి.
 
==గ్రామ సరిహద్దులు==
"https://te.wikipedia.org/wiki/బేతవోలు_(చిలుకూరు)" నుండి వెలికితీశారు