"ఆళ్వారులు" కూర్పుల మధ్య తేడాలు

30 bytes added ,  12 సంవత్సరాల క్రితం
చి
చి (→‎పన్నిద్దరు ఆళ్వారులు: అక్షర దోష సవరణ)
* ఒకోమారు మధుర కవిని కలుపకుండా అండాళ్‌ను మాత్రమే జాబితాకు జోడించి పన్నిద్దరు ఆళ్వారులని లెక్క కట్టడం కూడా కద్దు.
 
అతి సాధారణంగా చెప్పబడే పన్నిద్దరు ఆళ్వారులు, వారి సంస్కృత నామమలునామములు ఇక్కడ ఇవ్వబడ్డాయి.
 
# [[పొయ్‌గయాళ్వార్]] - మరొక పేరు [[సరోయోగి]]
 
;ఆళ్వారుల అవతరణకు సంబంధించిన పురాణ గాధ
పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ సమయంలో విశ్వకర్మకూ, అగస్త్యునకూ జరిగిన వాగ్వివాదం వలన అగస్త్యుడు సృష్టంచినసృష్టించిన ద్రవిడభాష నిరసనకు గురై నిరాదరింపబడింది. ఆ భాషకు తగిన గౌరవాన్ని పునస్సంతరించడానికీ, అజ్ఞానాంధకారంలో కొట్టుమిట్టాడుతున్న జీవులకు మోక్షమార్గం ఉపదేశించడానికీ దక్షిణ దేశంలో అవతరించమని శ్రీమన్నారాయణుడుతన దేవేరులకు, ఆయుధాలకు, పిరివారానికిపరివారానికి, చిహ్నాలకూ ఆదేశించాడు. అందుకు అనుగుణంగా భూదేవి గోదాదేవిగానూ, ఇతరులు వేరు వేరు ఆళ్వారులుగానూ అవతరించిరి. విష్ణువే శ్రీదేవీ సమేతుడై శ్రరీరంగముశ్రీరంగము, కంచి, తిరుమల వంటి పుణ్యక్షేత్రాలలో అవతరించి వారి సేవలను అందుకొన్నాడు. పొయ్‌గయాళ్వారు పాంచజన్యము అంశ అనీ, నమ్మాళ్వారు విష్వక్సేనుని అంశ అనీ - ఇలా ఒకోఒక్కొక్క ఆళ్వారు ఒకోఒక్కొక్క విష్ణుసేవకుని అంశ అని చెబుతారు.
 
==సంగ్రహ విశేషాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/410892" నుండి వెలికితీశారు