"వెల్లాల ఉమామహేశ్వరరావు" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
చి
'''వి. ఉమామహేశ్వరరావు''' (V. Umamaheswara Rao) [[తెలుగు సినిమా]] తొలితరం హీరోల్లో ఒకరు. [[తిరుపతి]] పరిసర ప్రాంతాలకు చెందిన ఈయన [[ఇల్లాలు]] సినిమాలో హీరోగా నటించాడు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ [[చిత్తూరు నాగయ్య ]] కాలం వచ్చేప్పటికి తెర మరుగయ్యాడు. అయితే అప్పట్లో స్టార్‌ ఇమేజ్‌ ఉన్న నటుడిగా పేరు తెచ్చుకున్నారు.
 
==నటించిన సినిమాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/411140" నుండి వెలికితీశారు