"నర్సాపూర్ శాసనసభ నియోజకవర్గం" కూర్పుల మధ్య తేడాలు

*పుల్కర్
==ఇప్పటివరకు విజయం సాధించిన అభ్యర్థులు==
 
;ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు :
 
:{| border=2 cellpadding=3 cellspacing=1 width=90%
|- style="background:#0000ff; color:#ffffff;"
! సంవత్సరం
! గెలుపొందిన సభ్యుడు
! పార్టీ
! ప్రత్యర్థి
! ప్రత్యర్థి పార్టీ
|- bgcolor="#87cefa"
| [[2009]]
| సునితా లక్ష్మారెడ్డి
| కాంగ్రెస్ పార్టీ
| కిషన్ రెడ్డి
| సి.పి.ఐ.
|}
 
==2009 ఎన్నికలు==
2009 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున సునీతా లక్ష్మారెడ్డి పోటీచేయగా, మహాకూటమి తరఫున పొత్తులో భాగంగా సిపిఐ పార్టీకి చెందిన కిష్టారెడ్డి, భారతీయ జనతా పార్టీ నుండి ఎస్.గోపి, ప్రజారాజ్యం తరఫున రాంచంద్రాగుప్తా, లోక్‌సత్తా తరఫున శ్రీనివాసాచారి పోటీచేశారు.<ref>సాక్షి దినపత్రిక, తేది 09-04-2009</ref>
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/411239" నుండి వెలికితీశారు