ఆర్మూర్ శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
[[నిజామాబాదు]] జిల్లాలోని 9 శాసనసభ (అసెంబ్లీ) నియోజకవర్గాలలో '''ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గం''' ఒకటి.
 
==ఎన్నికైన శాసనసభ్యులు==
 
;ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు :
 
:{| border=2 cellpadding=3 cellspacing=1 width=90%
|- style="background:#0000ff; color:#ffffff;"
! సంవత్సరం
! గెలుపొందిన సభ్యుడు
! పార్టీ
! ప్రత్యర్థి
! ప్రత్యర్థి పార్టీ
|- bgcolor="#87cefa"
| [[2009]]
| ఎ.అన్నపూర్ణమ్మ
| తెలుగుదేశం పార్టీ
| సురేష్ రెడ్డి
| కాంగ్రెస్ పార్టీ
|}
==2004 ఎన్నికలు==
[[2004]]లో జరిగిన శాసనసభ ఎన్నికలలో [[తెలంగాణ రాష్ట్ర సమితి]]కి చెందిన సంతోష్ రెడ్డి 3986 ఓట్ల మెజారిటీతో తన సమీప ప్రత్యర్థి అయిన [[తెలుగుదేశం పార్టీ]]కి చెందిన అభ్యర్థి అన్నపూర్ణపై విజయం సాధించాడు. సంతోష్ రెడ్డి 34702 ఓట్లు సాధించగా, అన్నపూర్ణకు 30716 ఓట్లు లభించాయి.
 
==2009 ఎన్నికలు==
2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున ఎ.శ్రీనివాస్ పోటీ చేస్తున్నాడు.<ref>ఈనాడు దినపత్రిక, తేది 14-03-2009</ref>