ఔరంగజేబు: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: is:Aurangzeb
చి యంత్రము కలుపుతున్నది: az:Sultan Övrəngzeb (Aləmgir); cosmetic changes
పంక్తి 2:
|+ <big>'''Aurangzeb'''</big>
|colspan=2 align=center style="border-top:1px #CCCCCC solid"|
[[Imageఫైలు:Aurangazeb.jpg|Aurangzeb as the young emperor]]
 
|colspan=2 align=center style="border-top:1px #CCCCCC solid"|
పంక్తి 46:
ఔరంగజేబు ఆఖరి గొప్ప [[మొఘల్]] చక్రవర్తిగా 1658 నుంచి 1707 వరకు రాజ్యం చేసాడు. ఈ ఆరవ మొఘల్ చక్రవర్తి [[భారతదేశం|భారత దేశాన్ని]] ఏలినవాళ్ళందిరిలోకీ కూడా అత్యంత వివాదాస్పదమైన వ్యక్తిగా పేరు తెచ్చుకున్నాడు. ఔరంగజేబు ([[ఫారసీ]] పేరుకు అర్థం: సింహాసనానికి వన్నె తెచ్చిన వాడు) కాలంలో మొఘల్ సామ్రాజ్యం అత్యంత విస్తీర్ణం సాధించింది. ఔరంగజేబును [[ఆలంగిర్]] ("ప్రపంచాధినేత") అని కూడ పిలుస్తారు. అతని ముందు వచ్చిన ముఘల్ చక్రవర్తులు సాధరణంగా సర్వమత సామరస్యాన్ని తమ రాజకీయాలలో ఒక భాగం చేసారు. ఆ విధంగా వారు తమ సామ్రాజ్యాన్ని తిరుగుబాటుల నుండీ కాపాడుకున్నారు. వారికి విరుధ్ధంగా ఔరంగజేబు ఇతర మతాల వారిని నానా కష్టాలు పెట్టి చెడ్డ పేరు తెచ్చుకున్నాడు.
 
ఔరంగజేబు గొప్ప దైవ భక్తుడు. మతాచారాలను తు.చ. తప్పకుండ పాటించేవాడు. భారత దేశానికి తను చక్రవర్తి ఐనా, తన స్వంత ఖర్చులు (తిండి బట్టలు సైతం) కేవలం తను టొపీలు కుట్టి సంపాదించిన డబ్బులతొటే పెట్టేవాడని చెప్పుకుంటారు. అతని మత విశ్వాసాల ప్రకారం ముస్లిములు కాని వారిపై [[జిజియా]] పన్ను విధించాడు. [[ఇస్లాం]] మత శాస్త్రాలప్రకారం ముస్లింలనుండి [[జకాత్]] ముస్లిమేతరులనుండి [[జిజియా]] పన్ను వసూలుచేసే సాంప్రదాయమున్నప్పటికీ, అతని పూర్వీకులు [[జిజియా]] పన్ను వసూలు చెయ్యలేదు. ఔరంగజేబు మాత్రం ఇద్దరినుండి పన్నులు వసూలు చేసి చెడ్డపేరు తెచ్చుకొని [[మొఘల్ సామ్రాజ్యం]] పతనానికి కారకుడయ్యాడు.
 
ఔరంగజేబు అతని జీవిత కాలంలో గొప్ప భాగం [[దక్షిణాపథం]]లో గడిపాడు. అతని 48 సంవత్సరాల పరిపాలనలో మొఘల్ సామ్రాజ్యం దక్షిణాన [[కర్ణాటక]], [[తమిళనాడు]]ల వరకు విస్తరించింది. అదే సమయంలో [[ఛత్రపతి శివాజీ]] నేత్రుత్వంలో [[మరాఠాలు]] ముఘల్ ఆధిపత్యానికి గండి కొట్టడం ప్రారంభించారు.
పంక్తి 62:
[[ta:அவுரங்கசீப்]]
[[ml:ഔറംഗസേബ്]]
[[az:Sultan Övrəngzeb (Aləmgir)]]
[[bn:আওরঙ্গজেব]]
[[ca:Aurangzeb]]
"https://te.wikipedia.org/wiki/ఔరంగజేబు" నుండి వెలికితీశారు