ఒయాసిస్సు: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: nn:Oase
చి యంత్రము కలుపుతున్నది: fy:Oaze; cosmetic changes
పంక్తి 1:
[[Imageఫైలు:Libyen-oase1.jpg|right|thumb|[[సహారా ఎడారి]]లోని ఒయాసిస్సు.]]
[[ఎడారి]] ప్రాంతంలో మామూలుగా నీరు గానీ వృక్ష సంపద ఉండదు. కానీ ఎడారిలో కొన్ని ప్రత్యేక ప్రాంతాల్లో [[నీరు]] మరియు వృక్ష సంపద లభ్యమౌతాయి. ఇటువంటి ప్రాంతాల్నే '''ఒయాసిస్సులు''' అంటారు. ఇవి ఎక్కువగా [[నీటి బుగ్గలు]] ఉన్న ప్రదేశాల చుట్టూ తయారవుతాయి. ఎడారిలో ఇవి జంతువులకు, మానవులకు ముఖ్యమైన జలాధారాలు. ఎడారి చుట్టుప్రక్కల నాగరికత నిలబడడానికి, ఎడారులగుండా ప్రయాణాలకు ఒయాసిస్‌లు చాలా ముఖ్యమైన పాత్ర కలిగి ఉన్నాయి.
 
 
== ఒయాసిస్‌ల ప్రాముఖ్యత ==
అనాదిగా ప్రపంచంలో వాణిజ్య ప్రయాణ మార్గాలలో ఒయాసిస్సులు ముఖ్యమైన స్థానం కలిగి ఉన్నాయి. వర్తక బిడారులు (Caravans) ఒయాసిస్సులున్న మార్గాలవెంట ప్రయాణించేవారు. మార్గమధ్యంలో తమకు కావలసిన [[నీరు]], [[ఆహారం]] సమకూర్చుకోవడానికి ఇది చాలా అవుసరం. కనుక ఒక ఒయాసిస్సుమీద రాజకీయ లేదా మిలిటరీ ఆధిపత్యం ఉన్న వారికి ఆ మార్గంలో వర్తకాన్ని నియంత్రించే అవకాశం ఉండేది. ఉదాహరణకు ప్రస్తుతం [[లిబ్యా]] దేశంలో ఉన్న [[:en:Awjila|ఆవ్‌జిలా]], [[:en:Ghadames|ఘదమీస్]] మరియు [[:en:Kufra|కుఫ్రా]] ఒయాసిస్సులు [[ఆఫ్రికా]]లో ఉత్తర దక్షిణ భాగాల మధ్య జరిగే [[:en:Trans-Saharan trade|సహారా ఎడారి వాణిజ్యం]]లో చాలా ముఖ్యమైనవిగా ఉండేవి .
[[Imageఫైలు:Peru Ica Oasis bluesky.png|right|thumb|హువకచినా ఒయాసిస్, [[:en:Ica, Peru|ఇకా, పెరూ]]]]
 
== ఒయాసిస్‌లు ఏర్పడే విధం ==
 
ఒయాసిస్ అంటే [[ఎడారి]]లో ఉపరితలం నీటి ఊటకు దగ్గరగా ఉన్న ఒక పల్లపు ప్రాంతం. ఎడారిలో కూడా అప్పుడప్పుడూ [[వర్షం]] పడుతుంది. ఈ వర్షంలో కొంత నీరు ఇసుకలోంచి ఇంకి క్రింద, అనగా రాతి పొర క్రింద, ఊటగా ఉంటుంది. ఎడారిలో [[ఇసుక]] రేణువులు గాలి దుమారాల ద్వారా చెల్లా చెదురవుతాయి. అలా కొండల్లాంటి ఇసుక మేటలు ఒక చోటినుండి మరొక చోటికి కదులుతుంటాయి. ఒక ఘన మైలు (a cubic mile) (1.6 ఘన కిలోమీటర్ cubic km) గాలి ద్వారా 4,600 టన్నుల ఇసుక ఒకచోటినుండి మరొక చోటికి కదులుతుంది. ఒక పెద్ద గాలి దుమారం 100 మిలియన్ టన్నుల ఇసుక లేదా మట్టిని స్థాన భ్రంశం చేస్తుంది. ఇలా ఇసుక మేటలు కదిలే ప్రక్రియలో కొన్ని ప్రాంతాలలో ఒరవడికి అక్కడి ఇసుక కొట్టుకుపోయి పల్లపు ప్రదేశం ఏర్పడుతుంది. ఆ పల్లపు భూతలం దాదాపు భూగర్భ జలం(water table) దగ్గరగా వస్తుంది. అలాంటిచోట పడిన విత్తనాలు మొలకెత్తి, వాటి వేళ్ళు క్రింద ఉన్న తడి ప్రదేశంలోకి విస్తరిస్తాయి. అక్కడ నీటి ఊటలు పైకి వచ్చి ఒయాసిస్‌గా ఏర్పడతాయి. ఒకో చోట ఇలా ఏర్పడిన పల్లపు ప్రాంతాలు చాలా విశాలమైనవి. ఉదాహరణకు [[సహారా ఎడారి]]లోని "ఖర్గా ఒయాసిస్" షుమారు 100 మైళ్ళ పొడవు, 12 నుండి 50 మైళ్ళ వరకు వెడల్పు అయినది.
 
 
పంక్తి 16:
 
== ఒయాసిస్‌లో మొక్కల పెంపకం ==
[[Imageఫైలు:Oasis in Lybia.JPG|right|thumb|లిబ్యాలోని సహారా ఎడారిలో ఒయాసిస్]]
ఒయాసిస్సులలో నివసించే ప్రజలు అక్కడ ఉండే అంగుళం స్థలాన్ని కూడా వదలకుండా వాడుకుంటారు. నీళ్ళను చాలా జాగ్రత్తగా వాడాల్సి ఉంటుంది. [[ఖర్జూరం]], figs, olives, and apricots మొదలైన పంటలను పెంచడానికి అనువుగా భూమిని సారవంతం చేయాల్సి ఉంటుంది. ఖర్జూరపు చెట్లు ఒయాసిస్సులో పెరిగే [[చెట్టు|చెట్లలో]] అతి ప్రధానమైనవి. ఇవి కొంచెం పెద్దవిగా ఉండటం చేత ఈ చెట్ల నీడలో చిన్న చెట్లైన peach లాంటి చెట్లు పెరుగుతాయి. అంతేకాక నిప్పులు కక్కే ఎండలనుంచి చిన్న చెట్లను రక్షిస్తాయి. ఇలా చెట్లను వివిధ స్థాయిల్లో పెంచడం ద్వారా అక్కడి కర్షకులు నీటిని, భూమిని చక్కగా సద్వినియోగం చేసుకుంటారు.
 
== ముఖ్యమైన ఒయాసిస్సులు ==
పంక్తి 41:
* [[:en:Timimoun|తమీమూన్]], [[అల్జీరియా]]
* [[:en:Tozeur|తోజియర్]], [[ట్యునీషియా]]
* [[:en:Tuat|తుఆత్]], [[అల్జీరియా]]
* [[:en:Turfan|తుర్ఫాన్]], [[చైనా]]
* [[:en:Yarkand|యార్కండ్]], చైనా
 
== ఇవి కూడా చూడండి ==
* [[సహారా ఎడారి]]
* [[థార్ ఎడారి]]
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
 
== బయటి లింకులు ==
 
 
 
<!-- వర్గాలు -->
<!-- అంతర్వికీ లింకులు -->
 
[[వర్గం:భూగోళ శాస్త్రము]]
 
 
<!-- అంతర్వికీ లింకులు -->
 
[[en:Oasis]]
Line 83 ⟶ 82:
[[fi:Keidas]]
[[fr:Oasis]]
[[fy:Oaze]]
[[gd:Àilean]]
[[he:נווה מדבר]]
"https://te.wikipedia.org/wiki/ఒయాసిస్సు" నుండి వెలికితీశారు