"దత్తాత్రేయ స్వామి" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
[[బొమ్మ:Ravi Varma-Dattatreya.jpg|thumb|right|200px|దత్తాత్రేయుడు (రాజా రవివర్మ చిత్రం)]]
'''శ్రీ దత్తాత్రేయ స్వామి''' త్రిమూర్తుల (బ్రహ్మ, విష్ణు మూర్తి, మహేశ్వరుడు) స్వరూపం. గురుతత్వానికి మొదటివాడు అవడంవల్ల ఈయనకు ఆదిగురువనే పేరు ఉన్నది. సప్తర్షులలో ఒకడైన [[అత్రి మహర్షి]], అనసూయల[[అనసూయ]]ల కొడుకే దత్తుడు. ఆయన ఎందరో మహా పురాణపురుషులకు, దేవతలకు జ్ఞానబోధ, సహాయము చేసిన ఉదాహరణలు వివిధ పురాణాలలో ప్రస్తావించబడ్డాయి.
 
===జననము===
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/411332" నుండి వెలికితీశారు