పొగ: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: fa:دود
చి యంత్రము తొలగిస్తున్నది: tr:Duman; cosmetic changes
పంక్తి 1:
[[Imageఫైలు:Diesel-smoke.jpg|thumb|right|225px|Emmission of soot from a large [[diesel]] truck]]
 
'''పొగ''' (Smoke) అనేది మన కంటికి కనిపించే [[ఆవిరి]]. ఈ ఆవిరిలో కలిసుండే [[రేణువు]]ల మూలంగా ఇది కనిపిస్తుంది. ఇది కొన్ని పదార్ధాలు మండడం వలన తయారౌతాయి.<ref>[http://www.fire.nist.gov/bfrlpubs/fire95/PDF/f95126.pdf ''Smoke Production and Properties''] - SFPE Handbook of Fire Protection Engineering</ref>
 
పొగ కొన్ని రకాల మంటలలోని వ్యర్ధ పదార్ధము. ఇది ఎక్కువగా [[పొయ్యి]]లు, [[కొవ్వొత్తి]] లు, నూనె [[దీపాలు]] మొదలైనవి వెలిగించినప్పుడు వెలువడుతుంది. కొన్ని రకాల పొగను [[దోమల నిర్మూలన]] కోసం ఉపయోగిస్తారు. దేవుని పూజకు ఉపయోగించే [[ధూపం]] కూడా ఒక రకమైన పొగ. ఇవి [[అగర్ బత్తీలు]], [[సాంబ్రాణి]] మొదలైనవి వెలిగించినప్పుడు తయారై సుగంధ పరిమళాలను ఇస్తుంది. పొగ [[రైలు]], డీజిల్ వాహనాలు మొదలైన కొన్ని రకాల యంత్రాలలో తయారై గొట్టాల ద్వారా బయటకు వస్తుంది.
ఇంటి లోపలి [[అగ్ని ప్రమాదాలు|అగ్ని ప్రమాదాలలో]] మరణాలకు ముఖ్యమైన కారణం పొగను పీల్చడం. ఈ విధమైన పొగలో వేడిమితో పాటు విష వాయువుల మిశ్రమంలోని [[కార్బర్ మోనాక్సైడ్]] మరియు హైడ్రోజెన్ సయనైడు మొదలైనవి కారణము.
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
== బయటి లింకులు ==
*[http://burningissues.org/ Burning Issues Public Education Site]
*[http://www.webcom.com/~bi/table2.htm Chemical constituents of wood smoke]
పంక్తి 53:
[[sr:Дим]]
[[sv:Rök]]
[[tr:Duman]]
[[uk:Дим]]
[[zh:煙]]
"https://te.wikipedia.org/wiki/పొగ" నుండి వెలికితీశారు