వ్యాధి: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: ext:Malotia; cosmetic changes
పంక్తి 3:
అనారోగ్య పరిస్థితిని వ్యాధి (Disease) అంటారు. వ్యాధులు కలుగకుండా మన శరీరంలోని [[రోగ నిరోధక శక్తి]] మనల్ని కాపాడుతుంది.
 
== వ్యాధి కారణాలు ==
చాలా రకాల వ్యాధులకు కారణాలు తెలియదు. కొన్ని వ్యాధులు వివిధ రకాలైన కారణాల వలన కలుగవచ్చు. కొన్ని మనలోనే అంతర్గతంగా ఉంటే కొన్ని బాహ్య కారణాలుగా ఉంటాయి. జన్యుసంబంధమైనవి అంతర్గత కారణాలు. [[పోషకాహార లోపాలు]], వాతావరణంలోని కారకాలు మరియు వ్యాధికారక క్రిమికీటకాదులు బాహ్య కారణాలు. కొన్ని వ్యాధులలో ఈ రెండు కారకాల పాత్ర ఉంటుంది.
 
వ్యాధి కారకాలను సంఘ, మానసిక, రసాయన మరియు జీవ కారకాలుగా వర్గీకరించ వచ్చును. కొన్ని కారకాలు ఒకటి కంటే ఎక్కువ తరగతులలో ఉండవచ్చును. ఉదాహరణకు వాతావరణంలో జీవ రసాయన కారకాలు రెండూ ఉండవచ్చును.
 
== వ్యాధుల వ్యాప్తి ==
ఒకరి నుండి మరొకరికి వ్యాప్తిచెందే వ్యాధులు - [[అంటువ్యాధులు]]. ఇవి [[వైరస్]], [[బాక్టీరియా]],[[ఫంగస్]] మరియు ఇతర [[పరాన్న జీవి|పరాన్న జీవుల]] (parasites) వలన సంక్రమిస్తాయి. [[జలుబు]], [[క్షయ]], [[తామర (వ్యాధి)|తామర]],మరియు [[పొట్టపురుగులు]] వీటికి ఉదాహరణలు.
ఈ వ్యాధులు వివిధ రకాలుగా వ్యాప్తిచెందుతాయి. కొన్ని [[గాలి]] ద్వారా, కొన్ని [[కీటకాలు|కీటకాల]] ద్వారా, కొన్ని మురికి [[నీరు]] లేదా అపరిశుభ్రమైన [[ఆహారం]] ద్వారా, మరికొన్ని [[స్పర్శ(touch)]] వలన, [[సెక్స్]] ద్వారా వ్యాపిస్తాయి. ఈ విధమైన వ్యాప్తిని మనం చాలా వరకు నివారించవచ్చును.
 
== వ్యాధుల నివారణ ==
కొన్ని రకాల వ్యాధులు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం ద్వారా వీటి నుండి మనల్ని రక్షించుకోవచ్చును. దీనినే [[వ్యాధి నివారణ]] (Disease Prevention) అంటారు. వ్యాధి వచ్చిన తర్వాత [[వైద్యం]] (Treatment) చేసుకోవడం కన్నా ఇది చాలా విధాలుగా ఉత్తమమైన పద్ధతి.
 
[[వర్గం:జీవ శాస్త్రము]]
పంక్తి 40:
[[et:Haigus]]
[[eu:Gaixotasun]]
[[ext:Malotia]]
[[fa:بیماری]]
[[fi:Sairaus]]
"https://te.wikipedia.org/wiki/వ్యాధి" నుండి వెలికితీశారు