ఆముక్తమాల్యద: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 27:
:గా నుతి కెక్కు సైన్యపతి
:కాంచనవేత్రము నాశ్రయించెదన్.
 
హరి [[పాంచజన్యము]]ను పూరించినంతనే ఆ ధ్వని మాత్రము చేతనే రాక్షసుల ప్రాణములు హరీయన్నవని వర్ణించాడు. పాంచజన్యపు రాకా పున్నమినాటి చంద్రుని తెల్లని కాంతి గలదైన హరి శంఖము వెలుగులీనుచు కళ్యాణ సమృద్ధిని కూడ ఒనగూర్చునని రాయల శుభాసంసన.
:హరిపూరింప దదాస్య మారుత సుగం
:ధాకృష్ణమై నాభిపం
:కరుహక్రోడమిళిందబృంద మెదు రె
:క్కందుష్క్రి యాపంక సం
:కరదైత్యాసు పరంపరం గముచు రే
:ఖం బొల్చురాకానిశా
:కరగౌరద్యుతి పాంచజన్య మొసగుం
:గళ్యాణసాకల్యమున్.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ఆముక్తమాల్యద" నుండి వెలికితీశారు