ఆముక్తమాల్యద: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 37:
:కరగౌరద్యుతి పాంచజన్య మొసగుం
:గళ్యాణసాకల్యమున్.
 
శంఖు చక్ర గదాధరుడని శ్రీవేంకటేశ్వరుని స్తుతి కదా. కానీ రాయలు ఆముక్తమాల్యదలో చక్రమునకే పెద్దపీట వేసి తరువాత శంఖువు గదలను వర్ణించినాడు. శ్రీవారి నందక ఖడ్గం పాపములనెడి తీగలయొక్క శ్రేణిని పటాపంచలు చేయగల సామర్ధ్యము కలదని వర్ణించాడు:
 
:ప్రతతోర్ధ్వాధరభాగపీఠయుగళీ
:భాస్వత్త్సరు స్తంభ సం
:స్థితి దీండ్రించెడుజాళువా మొసలివా
:దీప్తార్చిగా గజ్జలా
:న్వితధూమాసితరేఖ పైయలు
:గుగా విజ్ఞానదీపాంకురా
:కృతి నందం బగు నందకం బఘలతా
:శ్రేణిచ్ఛిదం జేయుతన్.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ఆముక్తమాల్యద" నుండి వెలికితీశారు