ఆముక్తమాల్యద: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 59:
:నిలపన్నిద్దఱుసూరులందల తు
:మోక్షేచ్ఛామతిందివ్య్రులన్.
 
==అంకితం==
రాయలు ఆముక్తమాల్యదను శ్రీకాకుళాంధ్రదేవుని ఆనతిమీద శ్రీవేంకటేశ్వరునికి అంకితమిచ్చాడు. అనేక ప్రబంధ రాజములను కృతిభర్తగా శ్రీకృష్ణదేవరాయలు లోకైకనాధుడు శ్రీవేంకటేశ్వరునికి ఈ క్రింది విధంగా ఆముక్తమాల్యదను సమర్పించాడు:
:అంభోధికన్యకాకుచ
:కుంభోంభితఘసృణమసృణ గురువక్షునకున్
:జంభారిముఖాధ్యక్షున
:కంభోజాక్షునకు సామిహర్యక్షునకున్.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ఆముక్తమాల్యద" నుండి వెలికితీశారు