శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం''' కలియుగ వైకుంఠపతి శ్రీ వేంకటేశ్వరుని [[సుప్రభాత సేవ]]లో కీర్తించే [[స్తోత్రము]].
 
==సుప్రభాతకర్త అణ్ణన్ స్వామి==
జగద్విఖ్యాతమైన సుప్రభాత స్తోత్రాన్ని ప్రతివాద భయంకర [[అణ్ణన్ స్వామి]] రచించారు. ఇతడు క్రీ.శ.[[1361]] వ సంవత్సరంలో అనంతాచార్యులు మరియు ఆండాళ్ దంపతులకు [[కంచి]] పట్టణంలో జన్మించారు.
 
==సుప్రభాతంలోని విశేషాంశాలు==