వాడుకరి చర్చ:వైజాసత్య/పాత చర్చ 12: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 93:
==సహాయం==
వైజాసత్య గారూ! నేను తెలుగులోకి అనువాదం అని పెట్టిన వాక్యాలను శాశ్వతంగా తొలగించే అవకాశం ఏదైనా ఉంటే తొలగించాలని మనవి. ఇది నా వ్యక్తిగతమైన చర్చ, మరియు వికీపీడియాకు అసలు సంబంధంలేని చర్చ గనుక ఆ చర్చకు సంబంధించిన నా వాక్యాలు మరియు ఇతర సభ్యుల వ్యాఖ్యలను తొలగించమని ప్రార్థన (నేను, మీరు, నిసార్ గారూ, రవిచంద్ర గారు చేసిన మార్పులను తొలగించమని ప్రార్థన). నా సభ్య పేజీలో నేను చేసిన మార్పులను కూడా తొలగించమని ప్రార్థన. [[User:Dev|<font style="background:#ccff33;color:#000033;">&delta;&epsilon;&upsilon;</font>]][[User talk:Dev|<font style="background:#000033;color:#ccff33;">&nbsp;'''దేవా'''</font>]] 17:56, 6 మే 2009 (UTC)
:అలా చేసే అవకాశమేదీ లేదు. కాకపోతే మీ సభ్యుని పేజీని తొలగించి మళ్ళీ ఆ వాక్యాల్లేకుండా సృష్టించుకోవచ్చు. అయినా పాతకూర్పులను నిర్వాహకులు చూడగలిగే అవకాశముంది --[[వాడుకరి:వైజాసత్య|వైజాసత్య]] 00:37, 20 మే 2009 (UTC)
 
== వికీసోర్సుకు తరలింపు ==
Return to the user page of "వైజాసత్య/పాత చర్చ 12".