సువర్ణసుందరి: కూర్పుల మధ్య తేడాలు

కధ
బొమ్మ చేర్చాను
పంక్తి 14:
==చిత్రకథ==
ఒకానొక అడవిలో విద్య పూర్తి చేసుకొని తన రాజ్యానికి వెళ్ళేందుకు సిద్దమైన రాకుమారుడు జయంత్(అక్కినేని నాగేశ్వరరావు)కు తన ప్రేమించానని పెళ్ళి చేసుకొమ్మని అడుగుతుంది గురువు కుమార్తె. ఆమె తనకు విద్యనొసగిన గురువు కుమార్తె అని ఆమెను సోదరిగానే భావించానని చెపుతాడు జయంతుడూ. ఆమె ఉక్రోషంతో బట్తలు చించుకొని జుత్తు చెరుపుకొని అందరినీ పిలిచి అల్లరి చేస్తుంది. అతడు తనను మానభంగం చేసాడని చెపుతుంది. తనను పట్తబోయిన వాళ్ళను కొట్టి తప్పించుకు పారిపోతాడు జయంత్. గురువు విషయం తెలుసుకొని తన కుమార్తెను తీసుకొని రాజు దగ్గరకు వెళ్ళి జరిగినది చెప్పి అతడి కుమారుని శిక్షించమంటాడు. రాజు ధర్మానికి భద్దుడై తన కుమారుని పట్టి భందించమని చెపుతాడు. మిత్రుడైన మంత్రి కుమారుని ద్వారా విషయం తెలిసి కొంతకాలం తరువాత నిజం తెలుస్తుందని తరువాత మెల్లగా రావచ్చని చెప్పిన అతడి మాటలతో అక్కడి నుండి దూరంగా వెళ్ళిపోతాడు.
 
[[బొమ్మ:Suvarna-sundari-1.jpgg|tumb|left|300px|గుణ సుందరి కధ సినిమా నుండి ఒక సన్నివేశము.]]
 
==పాటలు==
"https://te.wikipedia.org/wiki/సువర్ణసుందరి" నుండి వెలికితీశారు