చండీరాణి (1953 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పాటలు, మరికొన్ని వివరాలు
పంక్తి 17:
 
# అహా ఫలియించెగా ఫలియించేను ప్రేమలు మా ప్రేమలు - పి. భానుమతి
 
# ఈరోజు బలే రోజు ఇదే ప్రేమ ఇదేనే పాడే ఆడే నా మనసే - పి. భానుమతి
 
# ఈ వయారమీ విలాసమోహో రాజరాజ నీదెరా నీటు గోటులా - ఎ.పి. కోమల
 
# ఎవరాలకింతురు నా మొరా ఎనలేని వేదెన ఆయె నా గాధ - పి. భానుమతి
 
# ఎందుకో తెలియని ఎన్నడు అనుకోని ఈ సంబరాలేమిటి - పి. భానుమతి
 
# ఓ తారకా నవ్వులేలా నను గని అందాలు చిందెడి - ఘంటసాల, పి.భానుమతి
 
# కిలా కిలా నవ్వులా కురిసేనే వెన్నెల కలిపె కన్నులా తొలి వలపే తూలే - పి. భానుమతి
 
# ధిల్లానా - ( గాయిని వివరాలు తెలియవు)
 
# మ్యాం మ్యాం మ్యాం టింగ్ టింగ్ మ్యాం మ్యాం నల్లని పిల్ల మీ మల్లి - ఎ.పి. కొమల, కె. రాణి
 
# రావో వరాలా ఏలికా కొనవోయి కానుక అందచందాల - కె. రాణి
 
# స్వదేశానికి సమాజానికి బలే పండుగ ఈ రోజు - పిఠాపురం,ఎ.పి. కొమల,కె. రాణి బృందం
 
 
 
 
==వనరులు==
"https://te.wikipedia.org/wiki/చండీరాణి_(1953_సినిమా)" నుండి వెలికితీశారు