చింతామణి (1956 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పాటలు, మరికొన్ని వివరాలు
పంక్తి 19:
 
01. అర్ధాంగలక్ష్మి ఐనట్టి ఇల్లాలిని తమ ఇంటి దాసిగా తలచువారు (పద్యం) - ఘంటసాల
 
 
02. అందాలు చిందేటి ఆనందసీమా రాగాలతూగే శృంగారమేమో - పి.భానుమతి, ఎ. ఎం.రాజా
 
 
03. ఇంట రంభలవంటి ఇంతులుండగ సాని సంపర్కముగోరు ( పద్యం) - మాధవపెద్ది
 
 
04. ఇందవ సుందరీమణులకాత్మవిభుండె జగత్రయంబు (పద్యం) - పి. లీల
 
 
05. ఇంతులు తారసిల్లు వరకే పురుషాగ్రాణలెంతలేసి సామంతులాడినన్ (పద్యం) - పి.భానుమతి
 
 
06. ఎంత దయో చింతలపై పంతంబున పులుసుగాచి పడిపడి దాగెన్ (పద్యం) - రేలంగి
 
 
07. కనరా శ్రీహరి లీలలు కనరా ఈ జగమంతాని మాయాజాలమే - కె. రఘురామయ్య
 
 
08. కస్తురీ తిలకం లలాటఫలకే వక్షస్ధలే కౌస్తుభం నాసాగ్రే - ఘంటసాల
 
 
09. కలి రోజులు వచ్చి కళ్ళు మూసుకుపోయి చల్లగ సాని ఇంటికి (పద్యం) - రేలంగి
 
 
10. కష్ట భరితంబు బహుళ దుఖ:ప్రదంబు సారరహితమైన(పద్యం) - ఘంటసాల
 
 
11. కలిగిన భాగ్యమెల్లను మొగంబున తెచ్చితి ఇప్పుడు (పద్యం) - మాధవపెద్ది
 
 
12. కాళిందీపుళినే తమాలనిబిడిఛ్చాయే (పద్యం) - ఘంటసాల
 
 
13. చల్లని మేనితోడ చిరునవ్వులు పర్వులిడంగడుంత (పద్యం) - పి. భానుమతి
 
 
14. చదివితి సమస్త శాస్త్రములు చదివి ఏమి ఫలము (పద్యం) - ఘంటసాల
 
 
15. చూచిన వేళ ఎట్టిదియో చూడక యుండిన నిన్నేకమియున్ దోచదు(పద్యం) - ఘంటసాల
 
 
16. జయజయా సుందరా వనమాలి జయ బృందావనా - ఘంటసాల,పి. భానుమతి
 
 
17. తాపస వృత్తిబూని పృధుశ్చానమొనర్చియు నన్ను చేరగా (పద్యం) - కె. రఘురామయ్య
 
 
18. తల్లిరొ నీదువాదమృత ధారలు చేరికొనంగజేసె(పద్యం) - ఘంటసాల
 
 
19. తగునా నను నీట ముంచ తగునా కన్నీట ముంచ తగునా - పి.లీల
 
 
20. తాలిమి భూమికీడైన దాని వివేకమునన్ మదాలసంబోలిన దానిన(పద్యం) - ఘంటసాల
 
 
21. తాతలనాటి క్షే త్రములెల్ల తెగనమ్మి దోసిళ్ళతొ తెచ్చిపోసినాను (పద్యం) - మాధవపెద్ది
 
 
22. తనియధనుడు రూపసి యొప్పనివాడు వివేకి మూఢభావుడు (పద్యం) - పి.లీల
 
 
23. తీయని వేణువు ఊదిన దారుల పరుగిడు రాధనురా పదముల - పి. భానుమతి
 
 
24. దివ్య స్ధలమంబగు తిరుపతి కొండను కోతిమూకను పాదుకొల్పినావు (పద్యం) - మాధవపెద్ది
 
 
25. నలువురు నోట గడ్డియిడ నవ్వులబుచ్చితి అగ్గివంటి (పద్యం) - మాధవపెద్ది
 
 
26. నను దేవేంద్రునిగా నొనర్తుననియెన్ నన్నేమియోగించి ఆతని ( పద్యం) - మాధవపెద్ది
 
 
27. పూజ్యుల ఇంటను పుట్టిన చాలునా బ్రతుకొక్క ధర్మమై(పద్యం) - కె. రఘురామయ్య
 
 
28. పసిడి శీలమ్మునమ్మిన పతితవయ్యో పరగానపైనించుక (పద్యం) - కె. రఘురామయ్య
 
 
29. పాపిని బ్రష్టురాల నటిబానిసనై బహునీచవృత్తిలో (పద్యం) - పి. భానుమతి
 
 
30. పున్నమీ చకోరినయీ తేవోయి హాయి జాబిలి - పి. భానుమతి
 
 
31. బాలాయే నీలావకుచే నవకింకిణీక ఛాయాభిరామా ( పద్యం) - పి. భానుమతి
 
 
32. భక్తి భావమ్ము తొలుపారు బహుళగతుల ఆత్మచింతన (పద్యం) - కె.రఘురామయ్య
 
 
33. మేలాయే నీవేళ శ్రీ వేణుగోపాలా నీసాటి ఎవరోయి సామీ - పి. భానుమతి
 
 
34. మౌనులు సతతమున్ భజింపగనిపింపన్‌బూని నీవెటులో (పద్యం) - పి. భానుమతి
 
 
35. రంగైన రవ్వనురా బంగరు మువ్వనురా నీపైన మోహమురా - సుశీల
 
 
36. రావోయి రావోయి ఓ మాధవా అందాల రాధ అలిగింది వేగ రావోయి - పి. భానుమతి
 
 
37. విడిచితి బంధువర్గముల వీడిత ప్రాణములోగ్గు మిత్రులను (పద్యం) -మాధవపెద్ది
 
 
38. సిరికిన్ చెప్పడు శంఖచక్రయుగమున్ ( పద్యం) - పి.లీల
 
 
 
 
==వనరులు==
"https://te.wikipedia.org/wiki/చింతామణి_(1956_సినిమా)" నుండి వెలికితీశారు