చిట్టి తమ్ముడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పాటలు
పంక్తి 4:
year = 1962|
language = తెలుగు|
production_company = [[శ్రీ విజయ గోపాల్ ప్రొడక్షన్స్ ]]|
music = [[పెండ్యాల నాగేశ్వరరావు]]|
starring = [[కాంతారావు ]],
[[రాజసులోచన]],
[[దేవిక]],
[[జగ్గయ్య]],
[[సూర్యకాంతం]],
[[రాజనాల]]|
imdb_id=

ఇది 1962లోవిడుదలైనఒక1962లోవిడుదలైన ఒక [[తెలుగు చిత్రం]].ప్రసిద్ధిచెందిన [[ఆలివర్ ట్విస్ట్]] నవల ఆధరమ్ గాఆధారంగాచిత్రంతిశారుచిత్రం తీశారు.అనాధశరణాలయాలుఅనాధ శరణాలయాలు,అక్కడి అకృత్యాలు, పిల్లల బాధలు చిత్ర ప్రధాన విషయాలు. జగ్గయ్య, కాంతారావు, రాజనాల ,రాజసులోచన, సుర్యకాంతం, చదలవాడ మొదలైన వారు నటించారు.ఇదే కథతో తమిళంలో[[తమిళం]]లో [[జయలలిత ]]తో సినిమా తీసారు. అది తిరిగి తెలుగులొనికి డబ్బింగు అయ్యింది.

==పాటలు==
# అడగాలి అడగాలి అడిగేదెవరో తేలాలి ఆకలి బాధలు పోవాలంటే - [[ఎస్.జానకి]] బృందం
# ఏస్కో నా రాజా ఏస్కో అహా ఏస్కో నా రాజా ఆకేస్కో ఆపైన సూస్కో - [[సుశీల]]
# దిక్కులేని వారికి దేవుడే దిక్కు ఆ దేవుడెపుడు కనిపించడు అదే కదా చిక్కు - సుశీల
# నీవు నేను జాబిలి మువ్వురము ఉన్నాముగా నీలో కలిగిన - సుశీల,[[ఘంటసాల]]
# మాయా బజార్ లోకం సామిరంగా చూడు న్యాయనికి కాలం కాదు - సుశీల
# మెరుపు మెరిసిందోయి మావా ఉరుము ఉరిమిందోయి మావా చీకట్లో - సుశీల

==వనరులు==

* [http://ghantasalagalamrutamu.blogspot.com/ ఘంటసాల గళామృతము బ్లాగు] - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
"https://te.wikipedia.org/wiki/చిట్టి_తమ్ముడు" నుండి వెలికితీశారు